Site icon Stotra Nidhi

Sri Krishna Sharana Ashtakam 3 – శ్రీ కృష్ణ శరణాష్టకం – ౩

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

ద్విదలీకృతదృక్స్వాస్యః పన్నగీకృతపన్నగః |
కృశీకృతకృశానుశ్చ శ్రీకృష్ణః శరణం మమ || ౧ ||

ఫలీకృతఫలార్థీ చ కుత్సితీకృతకౌరవః |
నిర్వాతీకృతవాతారిః శ్రీకృష్ణః శరణం మమ || ౨ ||

కృతార్థీకృతకుంతీజః ప్రపూతీకృతపూతనః |
కలంకీకృతకంసాదిః శ్రీకృష్ణః శరణం మమ || ౩ ||

సుఖీకృతసుదామా చ శంకరీకృతశంకరః |
సితీకృతసరిన్నాథః శ్రీకృష్ణః శరణం మమ || ౪ ||

ఛలీకృతబలిద్యౌర్యో నిధనీకృతధేనుకః |
కందర్పీకృతకుబ్జాదిః శ్రీకృష్ణ శరణం మమ || ౫ ||

మహేంద్రీకృతమాహేయః శిథిలీకృతమైథిలః |
ఆనందీకృతనందాద్యః శ్రీకృష్ణః శరణం మమ || ౬ ||

వరాకీకృతరాకేశో విపక్షీకృతరాక్షసః |
సంతోషీకృతసద్భక్తః శ్రీకృష్ణః శరణం మమ || ౭ ||

జరీకృతజరాసంధః కమలీకృతకార్ముకః |
ప్రభ్రష్టీకృతభీష్మాదిః శ్రీకృష్ణః శరణం మమ || ౮ ||

శ్రీకృష్ణః శరణం మమాష్టకమిదం ప్రోత్థాయ యః సంపఠేత్
స శ్రీగోకులనాయకస్య పదవీం సంయాతి భూమీతలే |
పశ్యత్యేవ నిరంతరం తరణిజాతీరస్థకేలిం ప్రభోః
సంప్రాప్నోతి తదీయతాం ప్రతిదినం గోపీశతైరావృతామ్ || ౯ ||

ఇతి శ్రీరఘునాథప్రభు కృతం శ్రీ కృష్ణ శరణాష్టకమ్ ||


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments