Site icon Stotra Nidhi

Sri Dattatreya Advaita Mala Mantra – శ్రీ దత్తాత్రేయ అద్వైతమాలామంత్రః

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

వరాఽభయకరం దేవం సచ్చిదానందవిగ్రహమ్ |
దత్తాత్రేయం గురుం ధ్యాత్వా మాలామంత్రం పఠేచ్ఛుచిః || ౧ ||

ఓం నమో భగవతే దత్తాత్రేయాయ సచ్చిదానందవిగ్రహాయాదృశ్యత్వాదిగుణకాయ నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావాయాసంగతాయేక్షామాత్రేణ ప్రకృతిప్రవర్తకాయాజాయావ్యక్తాత్మనే భూతేశ్వరాయ సద్ధర్మత్రాణార్థం యోగమాయయావిష్కృత- శుద్ధసత్త్వస్వరూపాయాచ్యుత భవబంధం విమోచయ విమోచయాఽపాపవిద్ధాసక్తతయాశ్రమోచితకర్మాణి సాధయ సాధయ శ్రీమన్ సాధనసంపదం దేహి దేహి సద్గురూత్తమ గురూపసత్త్యా శ్రవణాద్యభ్యాసపూర్వకం భవత్పదభక్తిం వితర వితరాఽఽద్య లయవిక్షేపాదీన్ పరిహర పరిహర శ్రీహరేఽసంభావనాదిడాకినీర్జహి జహి క్లేశకర్మవిపాకాశయవర్జితావిద్యాదిక్లేశాన్నాశయ నాశయ హృషీకేశార్థదోషదృష్ట్యా ప్రమాథీంద్రియాణి వశీకురు వశీకురు సర్వాంతర్యామిన్ వైరాగ్యాభ్యాసవశాచ్చంచలం మన ఆకర్షయాకర్షయాసంగ రాగద్వైషౌ విద్వేషయ విద్వేషయాఽఽప్తకామ కామాదిశత్రూనుచ్చాటయోచ్చాటయ కల్పనాతీత దుష్కల్పనాః స్తంభయ స్తంభయాఽసురనిషూదనాసురభావం మారయ మారయాఽత్తసుదర్శన వ్యాధిస్త్యానాదియోగోపసర్గాఞ్ఛమయ శమయ మృత్యుంజయ ప్రమాదమృత్యుం విద్రావయ విద్రావయ విముక్త హృదయగ్రంథిం భింధి భింధి నిఃసంశయ సర్వసంశయాంశ్ఛింధి ఛింధి నిర్వాసన దుర్వాసనా వారయ వారయ క్రియాకారకఫలసంస్పృష్ట జ్ఞానాగ్నినా దాహ్యకర్మాణి దహ దహ పాశవిమోచన పాశాంస్త్రోటయ త్రోటయాఽఽదిత్యవర్ణాత్మస్వరూపప్రదర్శనేన స్వపదేన నియోజయ నియోజయ జయ జయ భగవన్ననసూయానందవర్ధనాయ దత్తాత్రేయాయ నమస్తే నమస్తే ||

ఇతి పంచశతార్ణం యో దధ్యాన్మాలామనుం గళే |
అర్థం తస్య న ముష్ణంతి దేహస్థేంద్రియతస్కరాః || ౨ ||

దంభదర్పాదయో ఘోరా యే చావిద్యానిశాచరాః |
యే యోగభూచరా జ్ఞానభూచరాః ఖేచరా అపి || ౩ ||

అంతరాయకరా భూతగ్రహాః క్రూరతరా అపి |
యాశ్చ తృష్ణాదిరాక్షస్యో దుర్భరా భైరవా అపి || ౪ ||

యే చ త్రివిధదుఃఖాఖ్యా వేతాలో లోభసంజ్ఞితః |
మహామోహాభిధో బ్రహ్మరాక్షసో ద్వివిధావృతీ || ౫ ||

శాకినీ డాకినీ చాపి లయాద్యాశ్చ పిశాచకాః |
దూరాదేవ పలాయంతే తేఽపి మాలాభృతో ద్రుతమ్ || ౬ ||

ధీశుద్ధిక్రమతో లభ్యా పరభక్తిః ప్రజాపినః |
దత్తోఽంతే పరమం దద్యాత్పదం దేవసుదుర్లభమ్ || ౭ ||

ఇతి శ్రీవాసుదేవానందసరస్వతీ విరచిత శ్రీ దత్తాత్రేయ అద్వైతమాలామంత్రః ||


గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments