Site icon Stotra Nidhi

Sri Dakshinamurthy Stotram 2 – శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం – ౨

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే |
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః || ౧ ||

ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదాద్విభాగినే |
వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః || ౨ ||

శ్రీకైలాసనివాసాయ బాలశీతాంశుమౌళయే |
మునిభిః సేవ్యమానాయ దక్షిణామూర్తయే నమః || ౩ ||

సర్వజ్ఞాయ త్రిణేత్రాయ శంకరాయ కపర్దినే |
గంగాధరాయ శర్వాయ దక్షిణామూర్తయే నమః || ౪ ||

ప్రవిలంబిత రుక్మాభ జటామండలధారిణే |
ముక్తాయజ్ఞోపవీతాయ దక్షిణామూర్తయే నమః || ౫ ||

విన్యస్తసవ్యగుల్ఫాయ దక్షిణోరుపదేశకే |
నాసాగ్రన్యస్తనేత్రాయ దక్షిణామూర్తయే నమః || ౬ ||

స్నిగ్ధకల్మాషకర్షాయ కారుణ్యామృతసింధవే |
స్మృతిమాత్రాఘనాశాయ దక్షిణామూర్తయే నమః || ౭ ||

కలశం చాక్షమాలాం చ జ్ఞానముద్రాం చ పుస్తకమ్ |
కరైశ్చతుర్భిర్దధతే దక్షిణామూర్తయే నమః || ౮ ||

చిద్ఘనాయ మహేశాయ వటమూలనివాసినే |
సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః || ౯ ||

గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ |
నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః || ౧౦ ||

ఇతి శ్రీశంకరాచార్య విరచితం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See details – Click here to buy


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.


గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments