Site icon Stotra Nidhi

Sri Dakshinamurthy Ashtottara Shatanama Stotram – శ్రీ దక్షిణామూర్త్యష్టోత్తరశతనామ స్తోత్రం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

ధ్యానం –
వ్యాఖ్యారుద్రాక్షమాలే కలశసురభితే బాహుభిర్వామపాదం
బిభ్రాణో జానుమూర్ధ్నా వటతరునివృతావస్యధో విద్యమానః |
సౌవర్ణే యోగపీఠే లిపిమయకమలే సూపవిష్టస్త్రిణేత్రః
క్షీరాభశ్చంద్రమౌళిర్వితరతు నితరాం శుద్ధబుద్ధిం శివో నః ||

స్తోత్రం –
విద్యారూపీ మహాయోగీ శుద్ధజ్ఞానీ పినాకధృత్ |
రత్నాలంకృతసర్వాంగో రత్నమాలీ జటాధరః || ౧ ||

గంగాధార్యచలావాసీ సర్వజ్ఞానీ సమాధిధృత్ |
అప్రమేయో యోగనిధిస్తారకో భక్తవత్సలః || ౨ ||

బ్రహ్మరూపీ జగద్వ్యాపీ విష్ణుమూర్తిః పురాంతకః |
ఉక్షవాహశ్చర్మవాసాః పీతాంబరవిభూషణః || ౩ ||

మోక్షసిద్ధిర్మోక్షదాయీ దానవారిర్జగత్పతిః |
విద్యాధారీ శుక్లతనుః విద్యాదాయీ గణాధిపః || ౪ ||

పాపాపస్మృతిసంహర్తా శశిమౌళిర్మహాస్వనః |
సామప్రియః స్వయం సాధుః సర్వదేవైర్నమస్కృతః || ౫ ||

హస్తవహ్నిధరః శ్రీమాన్ మృగధారీ చ శంకరః |
యజ్ఞనాథః క్రతుధ్వంసీ యజ్ఞభోక్తా యమాంతకః || ౬ ||

భక్తానుగ్రహమూర్తిశ్చ భక్తసేవ్యో వృషధ్వజః |
భస్మోద్ధూళితసర్వాంగోఽప్యక్షమాలాధరో మహాన్ || ౭ ||

త్రయీమూర్తిః పరం బ్రహ్మ నాగరాజైరలంకృతః |
శాంతరూపో మహాజ్ఞానీ సర్వలోకవిభూషణః || ౮ ||

అర్ధనారీశ్వరో దేవో మునిసేవ్యః సురోత్తమః |
వ్యాఖ్యానదేవో భగవాన్ అగ్నిచంద్రార్కలోచనః || ౯ ||

జగత్స్రష్టా జగద్గోప్తా జగద్ధ్వంసీ త్రిలోచనః |
జగద్గురుర్మహాదేవో మహానందపరాయణః || ౧౦ ||

జటాధారీ మహావీరో జ్ఞానదేవైరలంకృతః |
వ్యోమగంగాజలస్నాతా సిద్ధసంఘసమర్చితః || ౧౧ ||

తత్త్వమూర్తిర్మహాయోగీ మహాసారస్వతప్రదః |
వ్యోమమూర్తిశ్చ భక్తానామిష్టకామఫలప్రదః || ౧౨ ||

వీరమూర్తిర్విరూపీ చ తేజోమూర్తిరనామయః |
వేదవేదాంగతత్త్వజ్ఞశ్చతుష్షష్టికళానిధిః || ౧౩ ||

భవరోగభయధ్వంసీ భక్తానామభయప్రదః |
నీలగ్రీవో లలాటాక్షో గజచర్మా చ జ్ఞానదః || ౧౪ ||

అరోగీ కామదహనస్తపస్వీ విష్ణువల్లభః |
బ్రహ్మచారీ చ సంన్యాసీ గృహస్థాశ్రమకారణః || ౧౫ ||

దాంతశమవతాం శ్రేష్ఠః సత్త్వరూపదయానిధిః |
యోగపట్టాభిరామశ్చ వీణాధారీ విచేతనః || ౧౬ ||

మంత్రప్రజ్ఞానుగాచారో ముద్రాపుస్తకధారకః |
రాగహిక్కాదిరోగాణాం వినిహంతా సురేశ్వరః || ౧౭ ||

ఇతి శ్రీ దక్షిణామూర్త్యష్టోత్తరశతనామ స్తోత్రమ్ ||


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments