Site icon Stotra Nidhi

Sri Aditya (Surya) Dwadasa Namavali – శ్రీ ఆదిత్య ద్వాదశనామావళిః

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

ఓం ఆదిత్యాయ నమః |
ఓం దివాకరాయ నమః |
ఓం భాస్కరాయ నమః |
ఓం ప్రభాకరాయ నమః |
ఓం సహస్రాంశవే నమః |
ఓం త్రిలోచనాయ నమః || ౬ ||

ఓం హరిదశ్వాయ నమః |
ఓం విభావసవే నమః |
ఓం దినకృతే నమః |
ఓం ద్వాదశాత్మకాయ నమః |
ఓం త్రిమూర్తయే నమః |
ఓం సూర్యాయ నమః || ౧౨ ||

ఇతి శ్రీ ఆదిత్య ద్వాదశనామావళిః ||


మరిన్ని శ్రీ సూర్య స్తోత్రాలు చూడండి. మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.


మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments