Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
– 1. క్షీరమ్ –
ఆ ప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑: సోమ॒ వృష్ణి॑యమ్ |
భవా॒ వాజ॑స్య సఙ్గ॒థే ||
శ్రీ ………. నమః క్షీరేణ స్నపయామి |
// (తై.సం.౩-౨-౫-౧౮) ఆ, ప్యాయస్వ, సం, ఏతు, తే, విశ్వతః, సోమ, వృష్ణియం, భవ, వాజస్య, సం-గథే //
– 2. దధి –
ద॒ధి॒క్రావ్‍ణ్ణో॑ అకారిషం జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జిన॑: |
సు॒ర॒భి నో॒ ముఖా॑ కర॒త్ప్రణ॒ ఆయూగ్॑oషి తారిషత్ ||
శ్రీ ………. నమః | దధ్నా స్నపయామి |
// (తై.సం. ౭-౪-౧౯-౫౦) దధి, క్రావ్-ణ్ణః, అకారిషం, జిష్ణోః, అశ్వస్య, వాజినః, సురభి, నః, ముఖా, కరత్, ప్ర-నః, ఆయూంషి, తారిషత్ //
– 3. ఆజ్యమ్ –
శు॒క్రమ॑సి॒ జ్యోతి॑రసి॒ తేజో॑సి దే॒వోవ॑: సవి॒తోత్పు॑నా॒త్వచ్ఛి॑ద్రేణ ప॒విత్రే॑ణ॒ వసో॒: సూర్య॑స్య ర॒శ్మిభి॑: ||
శ్రీ ………. నమః | ఆజ్యేన స్నపయామి |
// (తై.సం. ౧-౧-౧౦-౧౮), శుక్రం, అసి, జ్యోతిః, అసి, తేజః, అసి, దేవః, వః, సవితా, ఉత్, పునాతు, అచ్ఛిద్రేణ, పవిత్రేణ, వసోః, సూర్యస్య, రశ్మి-భిః //
– 4. మధు –
మధు॒ వాతా॑ ఋతాయ॒తే మధు॑ క్షరన్తి॒ సిన్ధ॑వః |
మాధ్వీ”ర్నః స॒న్త్వోష॑ధీః ||
మధు॒ నక్త॑ము॒తోష॑సి॒ మధు॑మ॒త్పార్థి॑వ॒గ్॒o రజ॑: |
మధు॒ ద్యౌర॑స్తు నః పి॒తా ||
మధు॑మాన్నో॒ వన॒స్పతి॒ర్మధు॑మాగ్ం అస్తు॒ సూర్య॑: |
మాధ్వీ॒ర్గావో॑ భవన్తు నః ||
శ్రీ ………. నమః | మధునా స్నపయామి |
// (తై.సం. ౪-౨-౯-౩౮) మధు, వాతాః, ఋత-యతే, మధు, క్షరన్తి, సిన్ధవః, మాధ్వీః, నః, సన్తు, ఓషధీః, మధు, నక్తం, ఉత, ఉషసి, మధు-మత్, పార్థివం, రజః, మధు, ద్యౌః, అస్తు, నః, పితా, మధు-మాన్, నః, వనస్పతిః, మధు-మాన్, అస్తు, సూర్యః, మాధ్వీః, గావః, భవన్తు, నః //
– 5. శర్కర –
స్వా॒దుః ప॑వస్వ ది॒వ్యాయ॒ జన్మ॑నే |
స్వా॒దురిన్ద్రా॑య సు॒హవీ॑తు॒ నామ్నే” |
స్వా॒దుర్మి॒త్రాయ॒ వరు॑ణాయ వా॒యవే॒ |
బృహ॒స్పత॑యే॒ మధు॑మా॒గ్ం అదా”భ్యః ||
శ్రీ ………. నమః | శర్కరయా స్నపయామి |
// (ఋ.వే.౯-౮౫-౬) స్వాదుః, పవస్వ, దివ్యాయ, జన్మనే, స్వాదుః, ఇన్ద్రాయ, సుహవీతు నామ్నే, స్వాదుః, మిత్రాయ, వరుణాయ, వాయవే, బృహస్పతయే, మధు-మాన్, అదాభ్యః //
శ్రీ ………. నమః | పఞ్చామృత స్నానం సమర్పయామి |
– ఫలోదకమ్ –
యాః ఫ॒లినీ॒ర్యా అ॑ఫ॒లా అ॑పు॒ష్పాయాశ్చ॑ పు॒ష్పిణీ”: |
బృహ॒స్పతి॑ ప్రసూతా॒స్తా నో॑ ముఞ్చ॒న్త్వగ్‍ంహ॑సః ||
శ్రీ ………. నమః | ఫలోదకేన స్నపయామి |
// (తై.సం.౪-౨-౬-౨౭) యాః, ఫలినీః, యాః, అఫలాః, అపుష్పాః, యాః, చ, పుష్పిణీః, బృహస్పతి-ప్రసూతాః, తాః, నః, ముఞ్చన్తు, అం-హసః //
– శుద్ధోదక స్నానమ్ –
ఆపో॒ హిష్ఠా మ॑యో॒ భువ॒స్తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన |
మ॒హే రణా॑య॒ చక్ష॑సే ||
యో వ॑: శి॒వత॑మో రస॒స్తస్య॑ భాజయతే॒హ న॑: |
ఉ॒శ॒తీరి॑వ మా॒త॑రః ||
తస్మా॒ అర॑o గమామ వో॒ యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ |
ఆపో॑ జ॒నయ॑థా చ నః ||
శ్రీ ………. నమః | శుద్ధోదకేన స్నపయామి |
// (తై.సం. ౭-౪-౧౯-౫౦) ఆపః, హి, స్థ, మయః-భువః, తాః, నః, ఊర్జే, దధాతన, మహే, రణాయ, చక్షసే, యః, వః, శివ-తమః, రసః, తస్య, భాజయత, ఇహ, నః, ఉశతీః, ఇవ, మాతరః, తస్మై, అరం, గమామ, వః, యస్య, క్షయాయ, జిన్వథ, ఆపః, జనయథ, చ, నః //
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.