Site icon Stotra Nidhi

Sri Dakshinasya Pancharatna Stotram – శ్రీ దక్షిణాస్య పంచరత్న స్తోత్రం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

పురా మాయయాపీడితం దర్పయుక్తం
మహాధర్మరూపం త్రిషం తస్య భాగే |
శిఖాబంధనాత్కేశమేకం నిధాయ
ముదా పాలితం భావయే దక్షిణాస్యమ్ || ౧ ||

సదా యక్షగంధర్వవిద్యాధరాద్యైః
గణైః సేవితం తైః పరిభ్రాజమానమ్ |
మహాసూక్ష్మతాత్పర్యబోధం మహేశం
పరానందదం భావయే దక్షిణాస్యమ్ || ౨ ||

పురాకేకరూపార్తగౌరీహృదబ్జే
ముదానర్తనీయస్యమాయూరశస్య |
సదా దర్శనాత్ పూత రూపాప్తనద్యాః
సువామేవిషం భావయే దక్షిణాస్యమ్ || ౩ ||

తులామాసదర్శం గతే పుణకాలే
శుచౌ సప్తనద్యః శివం భావితాస్థాః |
కవేరేజయాపూతనాస్తా భవంతి
తథా వందితం భావయే దక్షిణాస్యమ్ || ౪ ||

వదాన్యస్య దేవస్య భాగే నివిష్టం
పదాంభోజభాజస్య భూతిప్రదానమ్ |
ముదా బాలకానాం తు వాణీ ప్రదానం
సదానందదం భావయే దక్షిణాస్యమ్ || ౫ ||

ఇతి శ్రీ దక్షిణాస్య పంచరత్న స్తోత్రమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See details – Click here to buy


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.


గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments