Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
|| హ్రీం క్రీం హూం హ్రీం ||
క్రీంకార్యై నమః |
క్రీంపదాకారాయై నమః |
క్రీంకారమంత్రపూరణాయై నమః |
క్రీంమత్యై నమః |
క్రీంపదావాసాయై నమః |
క్రీంబీజజపతోషిణ్యై నమః |
క్రీంకారసత్త్వాయై నమః |
క్రీమాత్మనే నమః |
క్రీంభూషాయై నమః |
క్రీంమనుస్వరాజే నమః |
క్రీంకారగర్భాయై నమః |
క్రీంసంజ్ఞాయై నమః |
క్రీంకారధ్యేయరూపిణ్యై నమః |
క్రీంకారాత్తమనుప్రౌఢాయై నమః |
క్రీంకారచక్రపూజితాయై నమః |
క్రీంకారలలనానందాయై నమః |
క్రీంకారాలాపతోషిణ్యై నమః |
క్రీంకలానాదబిందుస్థాయై నమః |
క్రీంకారచక్రవాసిన్యై నమః |
క్రీంకారలక్ష్మ్యై నమః | ౨౦
క్రీంశక్త్యై నమః |
క్రీంకారమనుమండితాయై నమః |
క్రీంకారానందసర్వస్వాయై నమః |
క్రీంజ్ఞేయలక్ష్యమాత్రగాయై నమః |
క్రీంకారబిందుపీఠస్థాయై నమః |
క్రీంకారనాదమోదిన్యై నమః |
క్రీంతత్త్వజ్ఞానవిజ్ఞేయాయై నమః |
క్రీంకారయజ్ఞపాలిన్యై నమః |
క్రీంకారలక్షణానందాయై నమః |
క్రీంకారలయలాలసాయై నమః |
క్రీంమేరుమధ్యగాస్థానాయై నమః |
క్రీంకారాద్యవరార్ణభువే నమః |
క్రీంకారవరివస్యాఢ్యాయై నమః |
క్రీంకారగానలోలుపాయై నమః |
క్రీంకారనాదసంపన్నాయై నమః |
క్రీంకారైకాక్షరాత్మికాయై నమః |
క్రీమాదిగుణవర్గాత్తత్రితయాద్యాహుతిప్రియాయై నమః |
క్రీంక్లిన్నరమణానందమహాకాలవరాంగనాయై నమః |
క్రీంలాస్యతాండవానందాయై నమః |
క్రీంకారభోగమోక్షదాయై నమః | ౪౦
క్రీంకారయోగినీసాధ్యోపాస్తిసర్వస్వగోచరాయై నమః |
క్రీంకారమాతృకాసిద్ధవిద్యారాజ్ఞీకలేవరాయై నమః |
హూంకారమంత్రాయై నమః |
హూంగర్భాయై నమః |
హూంకారనాదగోచరాయై నమః |
హూంకారరూపాయై నమః |
హూంకారజ్ఞేయాయై నమః |
హూంకారమాతృకాయై నమః |
హూంఫట్కారమహానాదమయ్యై నమః |
హూంకారశాలిన్యై నమః |
హూంకారజపసమ్మోదాయై నమః |
హూంకారజాపవాక్ప్రదాయై నమః |
హూంకారహోమసంప్రీతాయై నమః |
హూంకారతంత్రవాహిన్యై నమః |
హూంకారతత్త్వవిజ్ఞానజ్ఞాతృజ్ఞేయస్వరూపిణ్యై నమః |
హూంకారజాపజాడ్యఘ్న్యై నమః |
హూంకారజీవనాడికాయై నమః |
హూంకారమూలమంత్రాత్మనే నమః |
హూంకారపారమార్థికాయై నమః |
హూంకారఘోషణాహ్లాదాయై నమః | ౬౦
హూంకారైకపరాయణాయై నమః |
హూంకారబీజసంక్లుప్తాయై నమః |
హూంకారవరదాయిన్యై నమః |
హూంకారద్యోతనజ్యోతిషే నమః |
హూంకారనీలభారత్యై నమః |
హూంకారాలంబనాధారాయై నమః |
హూంకారయోగసౌఖ్యదాయై నమః |
హూంకారఝంకృతాకారాయై నమః |
హూంకారాంచితవాగ్ఝర్యై నమః |
హూంకారచండీపారీణానందఝిల్లీస్వరూపిణ్యై నమః |
హ్రీంకారమంత్రగాయత్ర్యై నమః |
హ్రీంకారసార్వకామిక్యై నమః |
హ్రీంకారసామసర్వస్వాయై నమః |
హ్రీంకారరాజయోగిన్యై నమః |
హ్రీంకారజ్యోతిరుద్దామాయై నమః |
హ్రీంకారమూలకారణాయై నమః |
హ్రీంకారోత్తసపర్యాఢ్యాయై నమః |
హ్రీంకారతంత్రమాతృకాయై నమః |
హ్రీంజహల్లక్షణాభృంగ్యై నమః |
హ్రీంకారహంసనాదిన్యై నమః | ౮౦
హ్రీంకారతారిణీవిద్యాయై నమః |
హ్రీంకారభువనేశ్వర్యై నమః |
హ్రీంకారకాలికామూర్త్యై నమః |
హ్రీంకారనాదసుందర్యై నమః |
హ్రీంకారజ్ఞానవిజ్ఞానాయై నమః |
హ్రీంకారకాలమోహిన్యై నమః |
హ్రీంకారకామపీఠస్థాయై నమః |
హ్రీంకారసంస్కృతాఖిలాయై నమః |
హ్రీంకారవిశ్వసంభారాయై నమః |
హ్రీంకారామృతసాగరాయై నమః |
హ్రీంకారమంత్రసన్నద్ధాయై నమః |
హ్రీంకారరసపూర్ణగాయై నమః |
హ్రీంకారమాయావిర్భావాయై నమః |
హ్రీంకారసరసీరుహాయై నమః |
హ్రీంకారకలనాధారాయై నమః |
హ్రీంకారవేదమాతృకాయై నమః |
హ్రీంకారజ్ఞానమందారాయై నమః |
హ్రీంకారరాజహంసిన్యై నమః |
దంతురాయై నమః |
దక్షయజ్ఞఘ్న్యై నమః | ౧౦౦
దయాయై నమః |
దక్షిణకాళికాయై నమః |
దక్షిణాచారసుప్రీతాయై నమః |
దంశభీరుబలిప్రియాయై నమః |
దక్షిణాభిముఖ్యై నమః |
దక్షాయై నమః |
దత్రోత్సేకప్రదాయికాయై నమః |
దర్పఘ్న్యై నమః |
దర్శకుహ్వష్టమీయామ్యారాధనప్రియాయై నమః |
దర్శనప్రతిభువే నమః |
దంభహంత్ర్యై నమః |
దక్షిణతల్లజాయై నమః |
క్షిత్యాదితత్త్వసంభావ్యాయై నమః |
క్షిత్యుత్తమగతిప్రదాయై నమః |
క్షిప్రప్రసాదితాయై నమః |
క్షిప్రాయై నమః |
క్షితివర్ధనసంస్థితాయై నమః |
క్షిప్రాగంగాదినద్యంభఃప్రవాహవాసతోషిణ్యై నమః |
క్షితిజాహర్నిశోపాసాజపపారాయణప్రియాయై నమః |
క్షిద్రాదిగ్రహనక్షత్రజ్యోతీరూపప్రకాశికాయై నమః | ౧౨౦
క్షితీశాదిజనారాధ్యాయై నమః |
క్షిప్రతాండవకారిణ్యై నమః |
క్షిపాప్రణయనున్నాత్మప్రేరితాఖిలయోగిన్యై నమః |
క్షితిప్రతిష్ఠితారాధ్యాయై నమః |
క్షితిదేవాదిపూజితాయై నమః |
క్షితివృత్తిసుసంపన్నోపాసకప్రియదేవతాయై నమః |
ణేకారరూపిణ్యై నమః |
నేత్ర్యై నమః |
నేత్రాంతానుగ్రహప్రదాయై నమః |
నేత్రసారస్వతోన్మేషాయై నమః |
నేజితాఖిలసేవకాయై నమః |
ణేకారజ్యోతిరాభాసాయై నమః |
నేత్రత్రయవిరాజితాయై నమః |
నేత్రాంజనసవర్ణాంగ్యై నమః |
నేత్రబిందూజ్జ్వలత్ప్రభాయై నమః |
ణేకారపర్వతేంద్రాగ్రసముద్యదమృతద్యుతయే నమః |
నేత్రాతీతప్రకాశార్చిరశేషజనమోహిన్యై నమః |
ణేకారమూలమంత్రార్థరహస్యజ్ఞానదాయిన్యై నమః |
ణేకారజపసుప్రీతాయై నమః |
నేత్రానందస్వరూపిణ్యై నమః | ౧౪౦
కాల్యై నమః |
కాలశవారూఢాయై నమః |
కారుణ్యామృతసాగరాయై నమః |
కాంతారపీఠసంస్థానాయై నమః |
కాలభైరవపూజితాయై నమః |
కాశీకాశ్మీరకాంపిల్యకాంచీకైలాసవాసిన్యై నమః |
కామాక్ష్యై నమః |
కాలికాయై నమః |
కాంతాయై నమః |
కాష్ఠాంబరసుశోభనాయై నమః |
కాలహృన్నటనానందాయై నమః |
కామాఖ్యాదిస్వరూపిణ్యై నమః |
కావ్యామృతరసానందాయై నమః |
కామకోటివిలాసిన్యై నమః |
లింగమూర్తిసుసంపృక్తాయై నమః |
లిష్టాంగచంద్రశేఖరాయై నమః |
లింపాకనాదసంతుష్టాయై నమః |
లింగితాష్టకలేవరాయై నమః |
లికారమంత్రసంసిద్ధాయై నమః |
లిగులాలనశాలిన్యై నమః | ౧౬౦
లిక్షామాత్రాణుసూక్ష్మాభాయై నమః |
లింగిలింగప్రదీపిన్యై నమః |
లిఖితాక్షరవిన్యాసాయై నమః |
లిప్తకాలాంగశోభనాయై నమః |
లింగోపహితసూక్ష్మార్థద్యోతనజ్ఞానదాయిన్యై నమః |
లిపిలేఖ్యప్రమాణాదిలక్షితాత్మస్వరూపిణ్యై నమః |
లికారాంచితమంత్రప్రజాపజీవనవర్ధన్యై నమః |
లింగకేష్టాశషడ్వక్త్రప్రియసూనుమతల్లికాయై నమః |
కేలిహాసప్రియస్వాంతాయై నమః |
కేవలానందరూపిణ్యై నమః |
కేదారాదిస్థలావాసాయై నమః |
కేకినర్తనలోలుపాయై నమః |
కేనాద్యుపనిషత్సారాయై నమః |
కేతుమాలాదివర్షపాయై నమః |
కేరలీయమతాంతస్థాయై నమః |
కేంద్రబిందుత్వగోచరాయై నమః |
కేనాత్యాద్యుజ్జ్వలక్రీడారసభావజ్ఞలాలసాయై నమః |
కేయూరనూపురస్థానమణిబంధాహిభూషితాయై నమః |
కేనారమాలికాభూషాయై నమః |
కేశవాదిసమర్చితాయై నమః | ౧౮౦
కేశకాలాభ్రసౌందర్యాయై నమః |
కేవలాత్మవిలాసిన్యై నమః |
క్రీంకారభవనోద్యుక్తాయై నమః |
క్రీంకారైకపరాయణాయై నమః |
క్రీంముక్తిదానమందారాయై నమః |
క్రీంయోగినీవిలాసిన్యై నమః |
క్రీంకారసమయాచారతత్పరప్రాణధారిణ్యై నమః |
క్రీంజపాసక్తహృద్దేశవాసిన్యై నమః |
క్రీంమనోహరాయై నమః |
క్రీంకారమంత్రాలంకారాయై నమః |
క్రీంచతుర్వర్గదాయికాయై నమః |
క్రీంకౌలమార్గసంపన్నపురశ్చరణదోహదాయై నమః |
క్రీంకారమంత్రకూపారోత్పన్నపీయూషశేవధ్యై నమః |
క్రీంకారాద్యంతహూంహ్రీంఫట్స్వాహాదిపరివర్తన్యై నమః |
క్రీంకారామృతమాధుర్యరసజ్ఞారసనాగ్రగాయై నమః |
క్రీంజాపదివ్యరాజీవభ్రమర్యై నమః |
క్రీంహుతాశన్యై నమః |
క్రీంకారహోమకుండాగ్నిజిహ్వాప్రత్యక్షరూపిణ్యై నమః |
క్రీంసంపుటార్చనాధారణానందస్వాంతలాసిన్యై నమః |
క్రీంకారసుమనోగ్రంథమాలికాప్రియధారిణ్యై నమః | ౨౦౦
క్రీంకారైకాక్షరీమంత్రస్వాధీనప్రాణవల్లభాయై నమః |
క్రీంకారబీజసంధానజపధ్యానవశంవదాయై నమః |
క్రీంకారోజ్జృంభనాదాంతమంత్రమాత్రస్వతంత్రగాయై నమః |
క్రీంకారోన్నతవిద్యాంగశాక్తాచారాభినందిన్యై నమః |
క్రీంరంధ్రగుహ్యభావజ్ఞయోగినీపరతంత్రగాయై నమః |
క్రీంకాలీతారిణీసుందర్యాదివిద్యాస్వరూపిణ్యై నమః |
క్రీంకారపంచభూతాత్మప్రాపంచికకుటుంబిన్యై నమః |
క్రీంకారోర్వ్యాదినిశ్శేషతత్త్వకూటవిజృంభిణ్యై నమః |
క్రీంకారమంత్రశక్తిప్రవిన్యస్తకృత్యపంచకాయై నమః |
క్రీంనిర్వర్తితవిశ్వాండకల్పప్రళయసాక్షిణ్యై నమః |
క్రీంకారవిద్యుచ్ఛక్తిప్రణున్నసర్వజగత్క్రియాయై నమః |
క్రీంకారమాత్రసత్యాదిసర్వలోకప్రచాలిన్యై నమః |
క్రీంకారయోగసంలీనదహరాకాశభాసిన్యై నమః |
క్రీంసంలగ్నపరఃకోటిసంఖ్యామంత్రజపప్రియాయై నమః |
క్రీంకారబిందుషట్కోణనవకోణప్రతిష్ఠితాయై నమః |
క్రీంకారవృత్తపద్మాష్టదలభూపురనిష్ఠితాయై నమః |
క్రీంకారజాపభక్తౌఘనిత్యనిస్సీమహర్షదాయై నమః |
క్రీంత్రిపంచారచక్రస్థాయై నమః |
క్రీంకాల్యుగ్రాదిసేవితాయై నమః |
క్రీంకారజాపహృద్వ్యోమచంద్రికాయై నమః | ౨౨౦
క్రీంకరాళికాయై నమః |
క్రీంకారబ్రహ్మరంధ్రస్థబ్రహ్మజ్ఞేయస్వరూపిణ్యై నమః |
క్రీంబ్రాహ్మీనారసింహ్యాదియోగిన్యావృతసుందర్యై నమః |
క్రీంకారసాధకౌన్నత్యసామోదసిద్ధిదాయిన్యై నమః |
హూంకారతారాయై నమః |
హూంబీజజపతత్పరమోక్షదాయై నమః |
హూంత్రైవిద్యధరామ్నాయాన్వీక్షిక్యాదిప్రదాయికాయై నమః |
హూంవిద్యాసాధనామాత్రచతుర్వర్గఫలప్రదాయై నమః |
హూంజాపకత్రయస్త్రింశత్కోటిదేవప్రపూజితాయై నమః |
హూంకారబీజసంపన్నాయై నమః |
హూంకారోత్తారణాంబికాయై నమః |
హూంఫట్కారసుధామూర్త్యై నమః |
హూంఫట్స్వాహాస్వరూపిణ్యై నమః |
హూంకారబీజగూఢాత్మవిజ్ఞానవైభవాంబికాయై నమః |
హూంకారశ్రుతిశీర్షోక్తవేదాంతతత్త్వరూపిణ్యై నమః |
హూంకారబిందునాదాంతచంద్రార్ధవ్యాపికోన్మన్యై నమః |
హూంకారాజ్ఞాసహస్రారజాగ్రత్స్వప్నసుషుప్తిగాయై నమః |
హూంప్రాగ్దక్షిణపాశ్చాత్యోత్తరాన్వయచతుష్కగాయై నమః |
హూంవహ్నిసూర్యసోమాఖ్యకుండలిన్యాత్తశక్తికాయై నమః |
హూంకారేచ్ఛాక్రియాజ్ఞానశక్తిత్రితయరూపిణ్యై నమః | ౨౪౦
హూంరసాస్థివసామాంసాసృఙ్మజ్జాశుక్రనిష్ఠితాయై నమః |
హూంకారవననీలాంశుమేఘనాదానులాసిన్యై నమః |
హూంకారజపసానందపురశ్చరణకామదాయై నమః |
హూంకారకలనాకాలనైర్గుణ్యనిష్క్రియాత్మికాయై నమః |
హూంకారబ్రహ్మవిద్యాదిగురూత్తమస్వరూపిణ్యై నమః |
హూంకారస్ఫోటనానందశబ్దబ్రహ్మస్వరూపిణ్యై నమః |
హూంకారశాక్తతంత్రాదిపరమేష్ఠిగురూత్తమాయై నమః |
హూంకారవేదమంత్రోక్తమహావిద్యాప్రబోధిన్యై నమః |
హూంకారస్థూలసూక్ష్మాత్పరబ్రహ్మస్వరూపిణ్యై నమః |
హూంకారనిర్గుణబ్రహ్మచిత్స్వరూపప్రకాశికాయై నమః |
హూంనిర్వికారకాలాత్మనే నమః |
హూంశుద్ధసత్త్వభూమికాయై నమః |
హ్రీమష్టభైరవారాధ్యాయై నమః |
హ్రీంబీజాదిమనుప్రియాయై నమః |
హ్రీంజయాద్యంకపీఠాఖ్యశక్త్యారాధ్యపదాంబుజాయై నమః |
హ్రీంమహత్సింహధూమ్రాదిభైరవ్యర్చితపాదుకాయై నమః |
హ్రీంజపాకరవీరార్కపుష్పహోమార్చనప్రియాయై నమః |
హ్రీంకారనైగమాకారాయై నమః |
హ్రీంసర్వదేవరూపిణ్యై నమః |
హ్రీంకూర్చకాలికాకూటవాక్ప్రసిద్ధిప్రదాయికాయై నమః | ౨౬౦
హ్రీంకారబీజసంపన్నవిద్యారాజ్ఞీసమాధిగాయై నమః |
హ్రీంకారసచ్చిదానందపరబ్రహ్మస్వరూపిణ్యై నమః |
హ్రీంహృల్లేఖాఖ్యమంత్రాత్మనే నమః |
హ్రీంకృష్ణరక్తమానిన్యై నమః |
హ్రీంపిండకర్తరీబీజమాలాదిమంత్రరూపిణ్యై నమః |
హ్రీంనిర్వాణమయ్యై నమః |
హ్రీంకారమహాకాలమోహిన్యై నమః |
హ్రీంమత్యై నమః |
హ్రీంపరాహ్లాదాయై నమః |
హ్రీం నమః |
హ్రీంకారగుణావృతాయై నమః |
హ్రీమాదిసర్వమంత్రస్థాయై నమః |
హ్రీంకారజ్వలితప్రభాయై నమః |
హ్రీంకారోర్జితపూజేష్టాయై నమః |
హ్రీంకారమాతృకాంబికాయై నమః |
హ్రీంకారధ్యానయోగేష్టాయై నమః |
హ్రీంకారమంత్రవేగిన్యై నమః |
హ్రీమాద్యంతవిహీనస్వరూపిణ్యై నమః |
హ్రీంపరాత్పరాయై నమః |
హ్రీంభద్రాత్మజరోచిష్ణుహస్తాబ్జవరవర్ణిన్యై నమః | ౨౮౦
స్వాహాకారాత్తహోమేష్టాయై నమః |
స్వాహాయై నమః |
స్వాధీనవల్లభాయై నమః |
స్వాంతప్రసాదనైర్మల్యవరదానాభివర్షిణ్యై నమః |
స్వాధిష్ఠానాదిపద్మస్థాయై నమః |
స్వారాజ్యసిద్ధిదాయికాయై నమః |
స్వాధ్యాయతత్పరప్రీతాయై నమః |
స్వామిన్యై నమః |
స్వాదలోలుపాయై నమః |
స్వాచ్ఛంద్యరమణక్లిన్నాయై నమః |
స్వాద్వీఫలరసప్రియాయై నమః |
స్వాస్థ్యలీనజపప్రీతాయై నమః |
స్వాతంత్ర్యచరితార్థకాయై నమః |
స్వాదిష్ఠచషకాస్వాదప్రేమోల్లాసితమానసాయై నమః |
హాయనాద్యనిబద్ధాత్మనే నమః |
హాటకాద్రిప్రదాయిన్యై నమః |
హారీకృతనృముండాల్యై నమః |
హానివృద్ధ్యాదికారణాయై నమః |
హానదానాదిగాంభీర్యదాయిన్యై నమః |
హారిరూపిణ్యై నమః | ౩౦౦
హారహారాదిమాధుర్యమదిరాపానలోలుపాయై నమః |
హాటకేశాదితీర్థస్థకాలకాలప్రియంకర్యై నమః |
హాహాహూహ్వాదిగంధర్వగానశ్రవణలాలసాయై నమః |
హారికంఠస్వరస్థాయ్యాలాపనాదిరసాత్మికాయై నమః |
హార్దస్యందికటాక్షప్రపాలితోపాసకావల్యై నమః |
హాలాహలాశనప్రేమఫలిన్యై నమః |
హావశాలిన్యై నమః |
హాసప్రకాశవదనాంభోరుహానందితాఖిలాయై నమః | ౩౦౮
ఇతి శ్రీ దక్షిణకాళికా త్రిశతీనామావళిః |
మరిన్ని శ్రీ కాళికా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.