Site icon Stotra Nidhi

Mahanyasam 19. Panchanga Rudra Japa – ౧౯) పఞ్చాఙ్గ రుద్ర జపః

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

అథ పఞ్చాఙ్గం సకృజ్జపేత్ ||

స॒ద్యోజా॒తం ప్ర॑పద్యా॒మి॒ స॒ద్యోజా॒తాయ॒ వై నమో॒ నమ॑: |
భ॒వే భ॑వే॒ నాతి॑భవే భవస్వ॒ మామ్ |
భ॒వోద్భ॑వాయ॒ నమ॑: || ౧

// సద్యః-జాతం, ప్రపద్యామి, సద్యః-జాతాయ, వై, నమః, నమః, భవే, భవే, న-అతిభవే, భవస్వ, మామ్, భవ-ఉద్భవాయ, నమః //

వా॒మ॒దే॒వాయ॒ నమో” జ్యే॒ష్ఠాయ॒ నమ॑: శ్రే॒ష్ఠాయ॒ నమో॑ రు॒ద్రాయ॒ నమ॒: కాలా॑య॒ నమ॒: కల॑వికరణాయ॒ నమో॒ బల॑వికరణాయ॒ నమో॒ బలా॑య॒ నమో॒ బల॑ప్రమథనాయ॒ నమ॒: సర్వ॑భూతదమనాయ॒ నమో॑ మ॒నోన్మ॑నాయ॒ నమ॑: || ౨

// వామదేవాయ, నమః, జ్యేష్ఠాయ, నమః, శ్రేష్ఠాయ, నమః, రుద్రాయ, నమః, కాలాయ, నమః, కల-వికరణాయ, నమః, బల-వికరణాయ, నమః, బలాయ, నమః, బల-ప్రమథనాయ, నమః, సర్వభూత-దమనాయ, నమః, మనోన్మనాయ, నమః //

అ॒ఘోరే”భ్యోఽథ॒ ఘోరే”భ్యో॒ ఘోర॒ఘోర॑తరేభ్యః |
సర్వే”భ్యః సర్వ॒శర్వే”భ్యో॒ నమ॑స్తే అస్తు రు॒ద్రరూ॑పేభ్యః || ౩

// అఘోరేభ్యః, అథ, ఘోరేభ్యః, ఘోర-ఘోరతరేభ్యః, సర్వేభ్యః, సర్వ-శర్వేభ్యః, నమః, తే, అస్తు, రుద్ర-రూపేభ్యః //

తత్పురు॑షాయ వి॒ద్మహే॑ మహాదే॒వాయ॑ ధీమహి |
తన్నో॑ రుద్రః ప్రచో॒దయా”త్ || ౪

// తత్, పురుషాయ, విద్మహే, మహా-దేవాయ, ధీమహి, తత్, నః, రుద్రః, ప్రచోదయాత్ //

ఈశానః సర్వ॑విద్యా॒నా॒మీశ్వరః సర్వ॑భూతా॒నా॒o
బ్రహ్మాధి॑పతి॒ర్బ్రహ్మ॒ణోఽధి॑పతి॒ర్బ్రహ్మా॑ శి॒వో మే॑ అస్తు సదాశి॒వోమ్ || ౫

// ఈశానః, సర్వ-విద్యానాం, ఈశ్వరః, సర్వ-భూతానాం, బ్రహ్మ-అధిపతి, బ్రహ్మణః-అధిపతిః, బ్రహ్మా, శివః, మే, అస్తు, సదా-శివోం //


సంపూర్ణ మహాన్యాస సూచిక చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments