Yama Kruta Shiva Keshava Stuti – శ్రీ శివకేశవ స్తుతిః (యమ కృతం)


ధ్యానం |
మాధవోమాధవావీశౌ సర్వసిద్ధివిహాయినౌ |
వందే పరస్పరాత్మానౌ పరస్పరనుతిప్రియౌ ||

స్తోత్రం |
గోవింద మాధవ ముకుంద హరే మురారే
శంభో శివేశ శశిశేఖర శూలపాణే |
దామోదరాఽచ్యుత జనార్దన వాసుదేవ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || ౧

గంగాధరాంధకరిపో హర నీలకంఠ
వైకుంఠకైటభరిపో కమఠాబ్జపాణే |
భూతేశ ఖండపరశో మృడ చండికేశ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || ౨

విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే
గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ |
నారాయణాఽసురనిబర్హణ శార్ఙ్గపాణే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || ౩

మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో
శ్రీకంఠ పీతవసనాంబుదనీలశౌరే |
ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || ౪

లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య
శ్రీకంఠ దిగ్వసన శాంత పినాకపాణే |
ఆనందకంద ధరణీధర పద్మనాభ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || ౫

సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ
బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖపాణే |
త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌళే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || ౬

శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే
భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ |
చాణూరమర్దన హృషీకపతే మురారే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || ౭

శూలిన్ గిరీశ రజనీశకళావతంస
కంసప్రణాశన సనాతన కేశినాశ |
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || ౮

గోపీపతే యదుపతే వసుదేవసూనో
కర్పూరగౌర వృషభధ్వజ ఫాలనేత్ర |
గోవర్ధనోద్ధరణ ధర్మధురీణ గోప
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || ౯

స్థాణో త్రిలోచన పినాకధర స్మరారే
కృష్ణాఽనిరుద్ధ కమలాకర కల్మషారే |
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి || ౧౦

అష్టోత్తరాధికశతేన సుచారునామ్నాం
సంధర్భితాం లలితరత్నకదంబకేన |
సన్నామకాం దృఢగుణాం ద్విజకంఠగాం యః
కుర్యాదిమాం స్రజమహో స యమం న పశ్యేత్ || ౧౧

ఇతి యమకృత శ్రీ శివకేశవ స్తుతిః  |


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

3 thoughts on “Yama Kruta Shiva Keshava Stuti – శ్రీ శివకేశవ స్తుతిః (యమ కృతం)

  1. సుందరమైనది సుందరమెంతో సుందరము సుందరకాండము, ఇదికూడాపెట్టండి

స్పందించండి

error: Not allowed