Sri Subrahmanya Bhujangam in Telugu – శ్రీ సుబ్రహ్మణ్య భుజంగం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రీ
మహాదంతివక్త్రాపి పంచాస్యమాన్యా |
విధీంద్రాదిమృగ్యా గణేశాభిధా మే
విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తిః || ౧ ||

న జానామి శబ్దం న జానామి చార్థం
న జానామి పద్యం న జానామి గద్యమ్ |
చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే
ముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్ || ౨ ||

మయూరాధిరూఢం మహావాక్యగూఢం
మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ |
మహీదేవదేవం మహావేదభావం
మహాదేవబాలం భజే లోకపాలమ్ || ౩ ||

యదా సంనిధానం గతా మానవా మే
భవాంభోధిపారం గతాస్తే తదైవ |
ఇతి వ్యంజయన్సింధుతీరే య ఆస్తే
తమీడే పవిత్రం పరాశక్తిపుత్రమ్ || ౪ ||

యథాబ్ధేస్తరంగా లయం యాంతి తుంగా-
-స్తథైవాపదః సంనిధౌ సేవతాం మే |
ఇతీవోర్మిపంక్తీర్నృణాం దర్శయంతం
సదా భావయే హృత్సరోజే గుహం తమ్ || ౫ ||

గిరౌ మన్నివాసే నరా యేఽధిరూఢా-
-స్తదా పర్వతే రాజతే తేఽధిరూఢాః |
ఇతీవ బ్రువన్గంధశైలాధిరూఢః
స దేవో ముదే మే సదా షణ్ముఖోఽస్తు || ౬ ||

మహాంభోధితీరే మహాపాపచోరే
మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే |
గుహాయాం వసంతం స్వభాసా లసంతం
జనార్తిం హరంతం శ్రయామో గుహం తమ్ || ౭ ||

లసత్స్వర్ణగేహే నృణాం కామదోహే
సుమస్తోమసంఛన్నమాణిక్యమంచే |
సముద్యత్సహస్రార్కతుల్యప్రకాశం
సదా భావయే కార్తికేయం సురేశమ్ || ౮ ||

రణద్ధంసకే మంజులేఽత్యంతశోణే
మనోహారిలావణ్యపీయూషపూర్ణే |
మనఃషట్పదో మే భవక్లేశతప్తః
సదా మోదతాం స్కంద తే పాదపద్మే || ౯ ||

సువర్ణాభదివ్యాంబరైర్భాసమానాం
క్వణత్కింకిణీమేఖలాశోభమానామ్ |
లసద్ధేమపట్టేన విద్యోతమానాం
కటిం భావయే స్కంద తే దీప్యమానామ్ || ౧౦ ||

పులిందేశకన్యాఘనాభోగతుంగ-
-స్తనాలింగనాసక్తకాశ్మీరరాగమ్ |
నమస్యామ్యహం తారకారే తవోరః
స్వభక్తావనే సర్వదా సానురాగమ్ || ౧౧ ||

విధౌ క్లుప్తదండాన్స్వలీలాధృతాండా-
-న్నిరస్తేభశుండాన్ద్విషత్కాలదండాన్ |
హతేంద్రారిషండాన్ జగత్రాణశౌండా-
-న్సదా తే ప్రచండాన్ శ్రయే బాహుదండాన్ || ౧౨ ||

సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః
సముద్యంత ఏవ స్థితాశ్చేత్సమంతాత్ |
సదా పూర్ణబింబాః కళంకైశ్చ హీనా-
-స్తదా త్వన్ముఖానాం బ్రువే స్కంద సామ్యమ్ || ౧౩ ||

స్ఫురన్మందహాసైః సహంసాని చంచ-
-త్కటాక్షావలీభృంగసంఘోజ్జ్వలాని |
సుధాస్యందిబింబాధరాణీశసూనో
తవాలోకయే షణ్ముఖాంభోరుహాణి || ౧౪ ||

విశాలేషు కర్ణాంతదీర్ఘేష్వజస్రం
దయాస్యందిషు ద్వాదశస్వీక్షణేషు |
మయీషత్కటాక్షః సకృత్పాతితశ్చే-
-ద్భవేత్తే దయాశీల కా నామ హానిః || ౧౫ ||

సుతాంగోద్భవో మేఽసి జీవేతి షడ్ధా
జపన్మంత్రమీశో ముదా జిఘ్రతే యాన్ |
జగద్భారభృద్భ్యో జగన్నాథ తేభ్యః
కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః || ౧౬ ||

స్ఫురద్రత్నకేయూరహారాభిరామ-
-శ్చలత్కుండలశ్రీలసద్గండభాగః |
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః
పురస్తాన్మమాస్తాం పురారేస్తనూజః || ౧౭ ||

ఇహాయాహి వత్సేతి హస్తాన్ప్రసార్యా-
-హ్వయత్యాదరాచ్ఛంకరే మాతురంకాత్ |
సముత్పత్య తాతం శ్రయంతం కుమారం
హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్ || ౧౮ ||

కుమారేశసూనో గుహ స్కంద సేనా-
-పతే శక్తిపాణే మయూరాధిరూఢ |
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్
ప్రభో తారకారే సదా రక్ష మాం త్వమ్ || ౧౯ ||

ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే
కఫోద్గారివక్త్రే భయోత్కంపిగాత్రే |
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం
ద్రుతం మే దయాలో భవాగ్రే గుహ త్వమ్ || ౨౦ ||

కృతాంతస్య దూతేషు చండేషు కోపా-
-ద్దహచ్ఛింద్ధి భింద్ధీతి మాం తర్జయత్సు |
మయూరం సమారుహ్య మా భైరితి త్వం
పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రమ్ || ౨౧ ||

ప్రణమ్యాసకృత్పాదయోస్తే పతిత్వా
ప్రసాద్య ప్రభో ప్రార్థయేఽనేకవారమ్ |
న వక్తుం క్షమోఽహం తదానీం కృపాబ్ధే
న కార్యాంతకాలే మనాగప్యుపేక్షా || ౨౨ ||

సహస్రాండభోక్తా త్వయా శూరనామా
హతస్తారకః సింహవక్త్రశ్చ దైత్యః |
మమాంతర్హృదిస్థం మనఃక్లేశమేకం
న హంసి ప్రభో కిం కరోమి క్వ యామి || ౨౩ ||

అహం సర్వదా దుఃఖభారావసన్నో
భవాన్ దీనబంధుస్త్వదన్యం న యాచే |
భవద్భక్తిరోధం సదా క్లప్తబాధం
మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్ || ౨౪ ||

అపస్మారకుష్ఠక్షయార్శః ప్రమేహ-
-జ్వరోన్మాదగుల్మాదిరోగా మహాంతః |
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం
విలోక్య క్షణాత్తారకారే ద్రవంతే || ౨౫ ||

దృశి స్కందమూర్తిః శ్రుతౌ స్కందకీర్తి-
-ర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్ |
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం
గుహే సంతు లీనా మమాశేషభావాః || ౨౬ ||

మునీనాముతాహో నృణాం భక్తిభాజా-
-మభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః |
నృణామంత్యజానామపి స్వార్థదానే
గుహాద్దేవమన్యం న జానే న జానే || ౨౭ ||

కలత్రం సుతా బంధువర్గః పశుర్వా
నరో వాథ నారీ గృహే యే మదీయాః |
యజంతో నమంతః స్తువంతో భవంతం
స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార || ౨౮ ||

మృగాః పక్షిణో దంశకా యే చ దుష్టా-
-స్తథా వ్యాధయో బాధకా యే మదంగే |
భవచ్ఛక్తితీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే
వినశ్యంతు తే చూర్ణితక్రౌంచశైల || ౨౯ ||

జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం
సహేతే న కిం దేవసేనాధినాథ |
అహం చాతిబాలో భవాన్ లోకతాతః
క్షమస్వాపరాధం సమస్తం మహేశ || ౩౦ ||

నమః కేకినే శక్తయే చాపి తుభ్యం
నమశ్ఛాగ తుభ్యం నమః కుక్కుటాయ |
నమః సింధవే సింధుదేశాయ తుభ్యం
పునః స్కందమూర్తే నమస్తే నమోఽస్తు || ౩౧ ||

జయానందభూమం జయాపారధామం
జయామోఘకీర్తే జయానందమూర్తే |
జయానందసింధో జయాశేషబంధో
జయ త్వం సదా ముక్తిదానేశసూనో || ౩౨ ||

భుజంగాఖ్యవృత్తేన క్లప్తం స్తవం యః
పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య |
స పుత్రాన్కలత్రం ధనం దీర్ఘమాయు-
-ర్లభేత్స్కందసాయుజ్యమంతే నరః సః || ౩౩ ||

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శ్రీసుబ్రహ్మణ్యభుజంగమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See DetailsClick here to buy


మరిన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

17 thoughts on “Sri Subrahmanya Bhujangam in Telugu – శ్రీ సుబ్రహ్మణ్య భుజంగం

  1. చాలా మంచి స్తోత్రము. శంకరాచార్యులు వాక్కు నుంచి వెలువడిన స్తోత్రం. మనకోసం ఆ జగద్గురువు అందించారు. ప్రతి ఒక్కరూ తప్పక చదువుకోవాల్సింది.

    అడ్మిన్ గారికి, అయ్యా నేను మీకు భుజంగ ప్రయాత స్తోత్రం కూడా మెయిల్ చేశాను. దయచేసి గమనించగలరు. అది కూడా ఈ లిస్ట్ లో చేర్చుకుంటే భక్తకోటికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ఇది ఈశ్వరానుగ్రహం గా భావిస్తున్నాను.

  2. ఈ స్తోత్రములు అన్ని ఆండ్రాయిడ్ APP లో చక్కగా నిక్షిప్తం చేశారు. చాలా తక్కువ ఎంబి లతో ఉంటుంది. మీరు మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకొని హాయిగా చదువుకోవచ్చు. ఇంటర్నెట్ అవసరం కూడా లేదు.
    మళ్లీ PDF format లు అవసరం ఏముంది అండి.?

  3. దయచేసి దక్షారామ శ్రీ భీమేశ్వర అష్టోత్తర శతనామావళి మీ వెబ్ సైట్ లో ప్రచురించగలరు.

  4. ఇది చాలా శక్తవంతమైనది. మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇది మన అందరికీ అర్థమయ్యేలా అందించిన జగద్గురువుల పాదపద్మములకు వందనములు.

స్పందించండి

error: Not allowed