Sri Venkateshwara Vajra Kavacha Stotram – శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది. Click here to buy.]

మార్కండేయ ఉవాచ |
నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణమ్ |
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ || ౧ ||

సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరోఽవతు |
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాన్ రక్షతు మే హరిః || ౨ ||

ఆకాశరాట్సుతానాథ ఆత్మానం మే సదావతు |
దేవదేవోత్తమో పాయాద్దేహం మే వేంకటేశ్వరః || ౩ ||

సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః |
పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు || ౪ ||

య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః |
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః || ౫ ||

ఇతి మార్కండేయ కృత శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ వేంకటేశ్వర స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

3 thoughts on “Sri Venkateshwara Vajra Kavacha Stotram – శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం

  1. స్తోత్ర నిధి చాలా బాగుంది. ఇది మాకు కావలసిన దేవత స్తోత్రాలను అందిస్తున్నది. ఇందులో ఆడియో కూడ అందుబాటులొ వుంటే బాగుంటుంది అని భావిస్తున్నాం.

స్పందించండి

error: Not allowed