Sri Shukra Stotram 1 – శ్రీ శుక్ర స్తోత్రం – 1


[గమనిక: ఈ స్తోత్రము “నవగ్రహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

శుక్రః కావ్యః శుక్రరేతా శుక్లాంబరధరః సుధీ |
హిమాభః కుందధవళః శుభ్రాంశుః శుక్లభూషణః || ౧ ||

నీతిజ్ఞో నీతికృన్నీతిమార్గగామీ గ్రహాధిపః |
ఉశనా వేదవేదాంగపారగః కవిరాత్మవిత్ || ౨ ||

భార్గవః కరుణాః సింధుర్జ్ఞానగమ్యః సుతప్రదః |
శుక్రస్యైతాని నామాని శుక్రం స్మృత్వా తు యః పఠేత్ || ౩ ||

ఆయుర్ధనం సుఖం పుత్రం లక్ష్మీ వసతిముత్తమామ్ |
విద్యాం చైవ స్వయం తస్మై శుక్రస్తుష్టో దదాతి చ || ౪ ||

ఇతి శ్రీస్కందపురాణే శ్రీ శుక్ర స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

నవగ్రహ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed