Sri Saraswathi Dvadasanama Stotram – శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం


సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ |
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ || ౧ ||

ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ |
తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా || ౨ ||

పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా |
కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ || ౩ ||

నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ |
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ || ౪ ||

బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ |
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ || ౫ ||

శ్రీ యాజ్ఞవల్క్య కృత శ్రీ సరస్వతీ స్తోత్రం >>


మరిన్ని శ్రీ సరస్వతీ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

5 thoughts on “Sri Saraswathi Dvadasanama Stotram – శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం

  1. చంచలమగు మనస్సు ఏకాగ్రతకు ఈ దైవ స్తోత్రాలు సదా స్మరించే సౌభాగ్యం కలగటం , మోక్షసాధనకు భగవంతుడే ఈ అవకాసం కలుగచేసాడని భావిస్తూ క్రుతార్ధుడనైనాను. ?

స్పందించండి

error: Not allowed