Sri Sainatha Mahima Stotram – శ్రీ సాయినాథ మహిమా స్తోత్రం


సదా సత్స్వరూపం చిదానందకందం
జగత్సంభవస్థాన సంహార హేతుం
స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || ౧ ||

భవధ్వాంత విధ్వంస మార్తాండ మీఢ్యం
మనోవాగతీతం మునిర్ధ్యాన గమ్యం
జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || ౨ ||

భవాంభోధిమగ్నార్దితానాం జనానాం
స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియాణాం
సముద్ధారణార్థం కలౌ సంభవంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || ౩ ||

సదా నింబవృక్షస్య మూలాధివాసాత్
సుధాస్రావిణం తిక్తమప్య ప్రియంతం
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || ౪ ||

సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే
భవద్భావ బుద్ధ్యా సపర్యాది సేవాం
నృణాం కుర్వతాం భుక్తి ముక్తి ప్రదంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || ౫ ||

అనేకా శృతా తర్క్య లీలా విలాసైః
సమావిష్కృతేశాన భాస్వత్ప్రభావం
అహంభావహీనం ప్రసన్నాత్మభావం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || ౬ ||

సతాం విశ్రమారామమేవాభిరామం
సదాసజ్జనైః సంస్తుతం సన్నమద్భిః
జనామోదదం భక్త భద్రప్రదం తం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || ౭ ||

అజన్మాద్యమేకం పరబ్రహ్మ సాక్షాత్
స్వయం సంభవం రామమేవావతీర్ణం
భవద్దర్శనాత్సంపునీతః ప్రభోఽహం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ || ౮ ||

శ్రీసాయీశ కృపానిధేఽఖిలనృణాం సర్వార్థసిద్ధిప్రద
యుష్మత్పాదరజః ప్రభావమతులం ధాతాపివక్తాఽక్షమః |
సద్భక్త్యా శరణం కృతాంజలిపుటః సంప్రాపితోఽస్మిప్రభో
శ్రీమత్సాయిపరేశపాదకమలాన్ నాన్యచ్ఛరణ్యంమమ || ౯ ||

సాయిరూపధర రాఘవోత్తమం
భక్తకామ విబుధ ద్రుమం ప్రభుమ్,
మాయయోపహత చిత్తశుద్ధయే
చింతయామ్యహమహర్నిశం ముదా || ౧౦ ||

శరత్సుధాంశు ప్రతిమం ప్రకాశం
కృపాత పత్రం తవ సాయినాథ |
త్వదీయ పాదాబ్జ సమాశ్రితానాం
స్వచ్ఛాయయా తాపమపాకరోతు || ౧౧ ||

ఉపాసనా దైవత సాయినాథ
స్తవైర్మయోపాసనినాస్తుతస్త్వమ్ |
రమేన్మనోమే తవపాదయుగ్మే
భృంగో యథాబ్జే మకరంద లుబ్ధః || ౧౨ ||

అనేక జన్మార్జిత పాపసంక్షయో
భవేద్భవత్పాద సరోజ దర్శనాత్
క్షమస్వ సర్వానపరాధ పుంజకాన్
ప్రసీద సాయీశ సద్గురోదయానిధే || ౧౩ ||

శ్రీసాయినాథ చరణామృత పూర్ణచిత్తా
తత్పాద సేవనరతాస్సతతం చ భక్త్యా |
సంసారజన్యదురితౌఘ వినిర్గతాస్తే
కైవల్యధామ పరమం సమవాప్నువంతి || ౧౪ ||

స్తోత్రమేతత్పఠేద్భక్త్యా యోన్నరస్తన్మనాః సదా
సద్గురోః సాయినాథస్య కృపాపాత్రం భవేద్ధృవమ్ || ౧౫ ||

కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం |
విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీప్రభో సాయినాథ ||

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై |
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాధ్ మహారాజ్
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై |


మరిన్ని శ్రీ సాయిబాబా స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed