Sri Rajarajeshwari Ashtottara Shatanamavali – శ్రీ రాజరాజేశ్వర్యష్టోత్తరశతనామావళిః


ఓం భువనేశ్వర్యై నమః |
ఓం రాజేశ్వర్యై నమః |
ఓం రాజరాజేశ్వర్యై నమః |
ఓం కామేశ్వర్యై నమః |
ఓం బాలాత్రిపురసుందర్యై నమః |
ఓం సర్వేశ్వర్యై నమః |
ఓం కళ్యాణ్యై నమః |
ఓం సర్వసంక్షోభిణ్యై నమః |
ఓం సర్వలోకశరీరిణ్యై నమః | ౯

ఓం సౌగంధికపరిమళాయై నమః |
ఓం మంత్రిణే నమః |
ఓం మంత్రరూపిణ్యై నమః |
ఓం ప్రకృత్యై నమః |
ఓం వికృత్యై నమః |
ఓం అదిత్యై నమః |
ఓం సౌభాగ్యవత్యై నమః |
ఓం పద్మావత్యై నమః |
ఓం భగవత్యై నమః | ౧౮

ఓం శ్రీమత్యై నమః |
ఓం సత్యవత్యై నమః |
ఓం ప్రియకృత్యై నమః |
ఓం మాయాయై నమః |
ఓం సర్వమంగళాయై నమః |
ఓం సర్వలోకమోహాధీశాన్యై నమః |
ఓం కింకరీభూతగీర్వాణ్యై నమః |
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః |
ఓం పురాణాగమరూపిణ్యై నమః | ౨౭

ఓం పంచప్రణవరూపిణ్యై నమః |
ఓం సర్వగ్రహరూపిణ్యై నమః |
ఓం రక్తగంధకస్తురీవిలేప్యై నమః |
ఓం నాయికాయై నమః |
ఓం శరణ్యాయై నమః |
ఓం నిఖిలవిద్యేశ్వర్యై నమః |
ఓం జనేశ్వర్యై నమః |
ఓం భూతేశ్వర్యై నమః |
ఓం సర్వసాక్షిణ్యై నమః | ౩౬

ఓం క్షేమకారిణ్యై నమః |
ఓం పుణ్యాయై నమః |
ఓం సర్వరక్షిణ్యై నమః |
ఓం సకలధర్మిణ్యై నమః |
ఓం విశ్వకర్మిణ్యై నమః |
ఓం సురమునిదేవనుతాయై నమః |
ఓం సర్వలోకారాధ్యాయై నమః |
ఓం పద్మాసనాసీనాయై నమః |
ఓం యోగీశ్వరమనోధ్యేయాయై నమః | ౪౫

ఓం చతుర్భుజాయై నమః |
ఓం సర్వార్థసాధనాధీశాయై నమః |
ఓం పూర్వాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం పరమానందాయై నమః |
ఓం కళాయై నమః |
ఓం అనంగాయై నమః |
ఓం వసుంధరాయై నమః |
ఓం శుభదాయై నమః | ౫౪

ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః |
ఓం పీతాంబరధరాయై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం భక్తవత్సలాయై నమః |
ఓం పాదపద్మాయై నమః |
ఓం జగత్కారిణ్యై నమః |
ఓం అవ్యయాయై నమః |
ఓం లీలామానుషవిగ్రహాయై నమః |
ఓం సర్వమాయాయై నమః | ౬౩

ఓం మృత్యుంజయాయై నమః |
ఓం కోటిసూర్యసమప్రభాయై నమః |
ఓం పవిత్రాయై నమః |
ఓం ప్రాణదాయై నమః |
ఓం విమలాయై నమః |
ఓం మహాభూషాయై నమః |
ఓం సర్వభూతహితప్రదాయై నమః |
ఓం పద్మాలయాయై నమః |
ఓం సుధాయై నమః | ౭౨

ఓం స్వాంగాయై నమః |
ఓం పద్మరాగకిరీటిణ్యై నమః |
ఓం సర్వపాపవినాశిన్యై నమః |
ఓం సకలసంపత్ప్రదాయిన్యై నమః |
ఓం పద్మగంధిన్యై నమః |
ఓం సర్వవిఘ్నక్లేశధ్వంసిన్యై నమః |
ఓం హేమమాలిన్యై నమః |
ఓం విశ్వమూర్త్యై నమః |
ఓం అగ్నికల్పాయై నమః | ౮౧

ఓం పుండరీకాక్షిణ్యై నమః |
ఓం మహాశక్త్యై నమః |
ఓం బుద్ధ్యై నమః |
ఓం భూతేశ్వర్యై నమః |
ఓం అదృశ్యాయై నమః |
ఓం శుభేక్షణాయై నమః |
ఓం సర్వధర్మిణ్యై నమః |
ఓం ప్రాణాయై నమః |
ఓం శ్రేష్ఠాయై నమః | ౯౦

ఓం శాంతాయై నమః |
ఓం తత్త్వాయై నమః |
ఓం సర్వజనన్యై నమః |
ఓం సర్వలోకవాసిన్యై నమః |
ఓం కైవల్యరేఖిన్యై నమః |
ఓం భక్తపోషణవినోదిన్యై నమః |
ఓం దారిద్ర్యనాశిన్యై నమః |
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః |
ఓం సంహృదానందలహర్యై నమః | ౯౯

ఓం చతుర్దశాంతకోణస్థాయై నమః |
ఓం సర్వాత్మాయై నమః |
ఓం సత్యవక్త్రే నమః |
ఓం న్యాయాయై నమః |
ఓం ధనధాన్యనిధ్యై నమః |
ఓం కాయకృత్యై నమః |
ఓం అనంతజిత్యై నమః |
ఓం అనంతగుణరూపిణ్యై నమః |
ఓం స్థిరేశ్వర్యై నమః | ౧౦౮

ఇతి శ్రీ రాజరాజేశ్వర్యష్టోత్తరశతనామావళిః ||


మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

2 thoughts on “Sri Rajarajeshwari Ashtottara Shatanamavali – శ్రీ రాజరాజేశ్వర్యష్టోత్తరశతనామావళిః

స్పందించండి

error: Not allowed