Pragya Vivardhana Karthikeya Stotram – ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

స్కంద ఉవాచ |
యోగీశ్వరో మహాసేనః కార్తికేయోఽగ్నినందనః |
స్కందః కుమారః సేనానీః స్వామీ శంకరసంభవః || ౧ ||

గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః |
తారకారిరుమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః || ౨ ||

శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహః |
సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః || ౩ ||

శరజన్మా గణాధీశపూర్వజో ముక్తిమార్గకృత్ |
సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనః || ౪ ||

అష్టావింశతినామాని మదీయానీతి యః పఠేత్ |
ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో మూకో వాచస్పతిర్భవేత్ || ౫ ||

మహామంత్రమయానీతి మమ నామానుకీర్తనమ్ |
మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్యా విచారణా || ౬ ||

ఇతి శ్రీరుద్రయామలే ప్రజ్ఞావివర్ధనాఖ్యం శ్రీమత్కార్తికేయస్తోత్రమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See DetailsClick here to buy


మరిన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

6 thoughts on “Pragya Vivardhana Karthikeya Stotram – ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రం

  1. అద్భుతమైన స్తోత్రం. మంచి తెలివితేటలు వృద్ది చేసే స్తోత్రం. ధన్యవాదాలు

  2. ఓం నమో కార్తికేయ నేనామ :
    యి స్తోత్రాన్ని మాకు అందించిన వారికి
    ధన్యవాదాలు

  3. Stotranidhi.com చాల వుపయోగంగా వుంది. శ్రీ ప్రజ్ఞా వివర్ధన స్తోత్రం యొక్క అర్ధం తెలియగోరుచున్నాను

స్పందించండి

error: Not allowed