Sri Mahaganapathi Shodashopachara puja – శ్రీ మహాగణపతి షోడశోపచార పూజ


(గమనిక: ముందుగా పూర్వాంగం చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.)

<< పూర్వాంగం

ఓం గ॒ణానా”o త్వా గ॒ణప॑తిం హవామహే
క॒విం క॑వీ॒నాము॑ప॒మశ్ర॑వస్తమమ్ |
జ్యే॒ష్ఠ॒రాజ॒o బ్రహ్మ॑ణాం బ్రహ్మణస్పత॒
ఆ న॑: శృ॒ణ్వన్నూ॒తిభి॑స్సీద॒ సాద॑నమ్ ||

ధ్యానం –
ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం |
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి |

ఆవాహనం –
అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర |
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆవహయామి |

ఆసనం –
మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం |
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి |

పాద్యం –
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక |
భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం –
గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన |
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం –
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత |
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో |
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి |

పంచామృత స్నానం –
దధిక్షీర సమాయుక్తం మధ్వాఽజ్యేన సమన్వితం |
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృతస్నానం సమర్పయామి |

స్నానం –
గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలై : |
స్నానం కురుష్వ భగవానుమాపుత్ర నమోఽస్తుతే ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |

(శ్రీ గణపత్యథర్వశీర్షోపనిషత్ చూ.)

వస్త్రం –
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం |
శుభప్రదం గృహాణ త్వం లంబోదర హరాత్మజ ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం –
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం |
గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయక ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఉపవీతం సమర్పయామి |

గంధం –
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం |
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః గంధాన్ సమర్పయామి ||

అక్షతలు –
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయా తండులాన్ శుభాన్ |
హరిద్రా చూర్ణ సంయుక్తాన్ సంగృహాణ గణాధిప ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి |

పుష్పం –
సుగంధీని చ పుష్పాణి జాజీకుంద ముఖాని చ |
ఏకవింశతి సంఖ్యాణి గృహాణ గణనాయక |
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి |

అథ అంగపూజ –
ఓం పార్వతీనందనాయ నమః – పాదౌ పూజయామి |
ఓం గణేశాయ నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం జగద్ధాత్రే నమః – జంఘే పూజయామి |
ఓం జగద్వల్లభాయ నమః – జానునీ పూజయామి |
ఓం ఉమాపుత్రాయ నమః – ఊరూ పూజయామి |
ఓం వికటాయ నమః – కటిం పూజయామి |
ఓం గుహాగ్రజాయ నమః – గుహ్యం పూజయామి |
ఓం మహత్తమాయ నమః – మేఢ్రం పూజయామి |
ఓం నాథాయ నమః – నాభిం పూజయామి |
ఓం ఉత్తమాయ నమః – ఉదరం పూజయామి |
ఓం వినాయకాయ నమః – వక్షఃస్థలం పూజయామి |
ఓం పాశచ్ఛిదే నమః – పార్శ్వే పూజయామి |
ఓం హేరంబాయ నమః – హృదయం పూజయామి |
ఓం కపిలాయ నమః – కంఠం పూజయామి |
ఓం స్కందాగ్రజాయ నమః – స్కంధే పూజయామి |
ఓం హరసుతాయ నమః – హస్తాన్ పూజయామి |
ఓం బ్రహ్మచారిణే నమః – బాహూన్ పూజయామి |
ఓం సుముఖాయ నమః – ముఖం పూజయామి |
ఓం ఏకదంతాయ నమః – దంతౌ పూజయామి |
ఓం విఘ్ననేత్రే నమః – నేత్రే పూజయామి |
ఓం శూర్పకర్ణాయ నమః – కర్ణౌ పూజయామి |
ఓం ఫాలచంద్రాయ నమః – లలాటం పూజయామి |
ఓం నాగాభరణాయ నమః – నాసికాం పూజయామి |
ఓం చిరంతనాయ నమః – చుబుకం పూజయామి |
ఓం స్థూలోష్ఠాయ నమః – ఓష్ఠౌ పూజయామి |
ఓం గళన్మదాయ నమః – గండే పూజయామి |
ఓం కపిలాయ నమః – కచాన్ పూజయామి |
ఓం శివప్రియాయ నమః – శిరః పూజయామి |
ఓం సర్వమంగళాసుతాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి |

అష్టోత్తర శతనామావళిః –

శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళిః చూ. >>

ఓం సుముఖాయ నమః | ఓం ఏకదంతాయ నమః |
ఓం కపిలాయనమః | ఓం గజకర్ణికాయ నమః |
ఓం లంబోదరాయనమః | ఓం వికటాయ నమః |
ఓం విఘ్నరాజాయ నమః | ఓం గణాధిపాయనమః |
ఓం ధూమకేతవే నమః | ఓం గణాధ్యక్షాయ నమః |
ఓం ఫాలచంద్రాయ నమః | ఓం గజాననాయ నమః |
ఓం వక్రతుండాయ నమః | ఓం శూర్పకర్ణాయ నమః |
ఓం హేరంబాయ నమః | ఓం స్కందపూర్వజాయ నమః |
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః |

ధూపం –
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం |
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి |

దీపం –
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా |
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి |

నైవేద్యం –
సుగంధాన్సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృత పాచితాన్ |
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ ||
భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ |
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ___  నైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువ॑స్సువ॑: | తత్స॑వితు॒ర్వరే”ణ్య॒మ్ | భ॒ర్గో॑ దే॒వస్య॑ ధీ॒మహి |
ధియో॒ యోన॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి (ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” | ఓం వ్యా॒నాయ॒ స్వాహా” |
ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” | ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి |
ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి |

తాంబూలం –
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం |
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం –
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైః స్థితం |
నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి |

మంత్రపుష్పం –
(విశేష మంత్రపుష్పం చూ.)
గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన
వినాయకేశ తనయ సర్వసిద్ధిప్రదాయక |
ఏకదంతైకవదన తథా మూషికవాహన
కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి |

ప్రదక్షిణం –
యానికానిచ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప ||
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ |
మద్విఘ్నం హరమే శీఘ్రం భక్తానామిష్టదాయకా |
ఆఖువాహన దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక |
ప్రదక్షిణం కరోమి త్వాం ప్రసీదవరదో భవ ||
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

నమస్కారం –
విఘ్నేశ్వరాయ వరదాయ గణేశ్వరాయ |
సర్వేశ్వరాయ శుభదాయ సురేశ్వరాయ ||
విద్యాధరాయ వికటాయ చ వామనాయ |
భక్తిప్రసన్న వరదాయ నమో నమోఽస్తు ||

క్షమాప్రార్థన –
యస్యస్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప |
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||

అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మికః శ్రీ మహాగణాధిపతి
సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||

శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి ||

తీర్థం –
అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణం |
సమస్తపాపక్షయకరం శ్రీ మహాగణాధిపతి పాదోదకం పావనం శుభం ||

ఉద్వాసనం –
ఓం య॒జ్ఞేన॑ య॒జ్ఞమ॑యజన్త దే॒వాః |
తాని॒ ధర్మా॑ణి ప్రథ॒మాన్యా॑సన్ |
తే హ॒ నాక॑o మహి॒మాన॑: సచన్తే |
యత్ర॒ పూర్వే॑ సా॒ధ్యాః సన్తి॑ దే॒వాః ||
ఓం శ్రీ మహాగణపతి నమః యథాస్థానం ఉద్వాసయామి ||
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ |

ఓం శాంతిః శాంతిః శాంతిః |

ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు ||


మరిన్ని పూజా విధానాలు మరియు వ్రతములు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

5 thoughts on “Sri Mahaganapathi Shodashopachara puja – శ్రీ మహాగణపతి షోడశోపచార పూజ

  1. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
    “స్వయంభు” శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానం, కాణిపాకం గురించి లఘు చిత్రం. తప్పక చూడండి
    వీడియో మీకు నచ్చినట్లైతే, యూట్యూబ్ పేజీ లో మీ లైక్ , కామెంట్స్ ఇవ్వడం మర్చిపోవద్దండి.
    అంతకు ముందు subscribe చేయనట్లయితే, దయచేసి subscribe చేసుకోండి
    https://youtu.be/zdaCYyJabCw

స్పందించండి

error: Not allowed