Sri Lalitha Trisathi Namavali – శ్రీ లలితా త్రిశతినామావళిః


[గమనిక: ఈ నామావళి “శ్రీ లలితా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

శ్రీ లలితా త్రిశతీ స్తోత్రరత్నం >>

ఓం కకారరూపాయై నమః |
ఓం కల్యాణ్యై నమః |
ఓం కల్యాణగుణశాలిన్యై నమః |
ఓం కల్యాణశైలనిలయాయై నమః |
ఓం కమనీయాయై నమః |
ఓం కలావత్యై నమః |
ఓం కమలాక్ష్యై నమః |
ఓం కల్మషఘ్న్యై నమః |
ఓం కరుణామృతసాగరాయై నమః |
ఓం కదంబకాననావాసాయై నమః || ౧౦ ||

ఓం కదంబకుసుమప్రియాయై నమః |
ఓం కందర్పవిద్యాయై నమః |
ఓం కందర్పజనకాపాంగవీక్షణాయై నమః |
ఓం కర్పూరవీటిసౌరభ్యకల్లోలితకకుప్తటాయై నమః |
ఓం కలిదోషహరాయై నమః |
ఓం కంజలోచనాయై నమః |
ఓం కమ్రవిగ్రహాయై నమః |
ఓం కర్మాదిసాక్షిణ్యై నమః |
ఓం కారయిత్ర్యై నమః |
ఓం కర్మఫలప్రదాయై నమః || ౨౦ ||

ఓం ఏకారరూపాయై నమః |
ఓం ఏకాక్షర్యై నమః |
ఓం ఏకానేకాక్షరాకృతయే నమః |
ఓం ఏతత్తదిత్యనిర్దేశ్యాయై నమః |
ఓం ఏకానందచిదాకృతయే నమః |
ఓం ఏవమిత్యాగమాబోధ్యాయై నమః |
ఓం ఏకభక్తిమదర్చితాయై నమః |
ఓం ఏకాగ్రచిత్తనిర్ధ్యాతాయై నమః |
ఓం ఏషణారహితాదృతాయై నమః |
ఓం ఏలాసుగంధిచికురాయై నమః || ౩౦ ||

ఓం ఏనఃకూటవినాశిన్యై నమః |
ఓం ఏకభోగాయై నమః |
ఓం ఏకరసాయై నమః |
ఓం ఏకైశ్వర్యప్రదాయిన్యై నమః |
ఓం ఏకాతపత్రసామ్రాజ్యప్రదాయై నమః |
ఓం ఏకాంతపూజితాయై నమః |
ఓం ఏధమానప్రభాయై నమః |
ఓం ఏజదనేకజగదీశ్వర్యై నమః |
ఓం ఏకవీరాదిసంసేవ్యాయై నమః |
ఓం ఏకప్రాభవశాలిన్యై నమః || ౪౦ ||

ఓం ఈకారరూపాయై నమః |
ఓం ఈశిత్ర్యై నమః |
ఓం ఈప్సితార్థప్రదాయిన్యై నమః |
ఓం ఈదృగిత్యవినిర్దేశ్యాయై నమః |
ఓం ఈశ్వరత్వవిధాయిన్యై నమః |
ఓం ఈశానాదిబ్రహ్మమయ్యై నమః |
ఓం ఈశిత్వాద్యష్టసిద్ధిదాయై నమః |
ఓం ఈక్షిత్ర్యై నమః |
ఓం ఈక్షణసృష్టాండకోటయే నమః |
ఓం ఈశ్వరవల్లభాయై నమః |
ఓం ఈడితాయై నమః || ౫౦ ||

ఓం ఈశ్వరార్ధాంగశరీరాయై నమః |
ఓం ఈశాధిదేవతాయై నమః |
ఓం ఈశ్వరప్రేరణకర్యై నమః |
ఓం ఈశతాండవసాక్షిణ్యై నమః |
ఓం ఈశ్వరోత్సంగనిలయాయై నమః |
ఓం ఈతిబాధావినాశిన్యై నమః |
ఓం ఈహావిరహితాయై నమః |
ఓం ఈశశక్తయే నమః |
ఓం ఈషత్స్మితాననాయై నమః || ౬౦ ||

ఓం లకారరూపాయై నమః |
ఓం లలితాయై నమః |
ఓం లక్ష్మీవాణీనిషేవితాయై నమః |
ఓం లాకిన్యై నమః |
ఓం లలనారూపాయై నమః |
ఓం లసద్దాడిమపాటలాయై నమః |
ఓం లలంతికాలసత్ఫాలాయై నమః |
ఓం లలాటనయనార్చితాయై నమః |
ఓం లక్షణోజ్జ్వలదివ్యాంగ్యై నమః |
ఓం లక్షకోట్యండనాయికాయై నమః || ౭౦ ||

ఓం లక్ష్యార్థాయై నమః |
ఓం లక్షణాగమ్యాయై నమః |
ఓం లబ్ధకామాయై నమః |
ఓం లతాతనవే నమః |
ఓం లలామరాజదలికాయై నమః |
ఓం లంబిముక్తాలతాంచితాయై నమః |
ఓం లంబోదరప్రసువే నమః |
ఓం లభ్యాయై నమః |
ఓం లజ్జాఢ్యాయై నమః |
ఓం లయవర్జితాయై నమః || ౮౦ ||

ఓం హ్రీం‍కారరూపాయై నమః |
ఓం హ్రీం‍కారనిలయాయై నమః |
ఓం హ్రీం‍పదప్రియాయై నమః |
ఓం హ్రీం‍కారబీజాయై నమః |
ఓం హ్రీం‍కారమంత్రాయై నమః |
ఓం హ్రీం‍కారలక్షణాయై నమః |
ఓం హ్రీం‍కారజపసుప్రీతాయై నమః |
ఓం హ్రీం‍మత్యై నమః |
ఓం హ్రీం‍విభూషణాయై నమః |
ఓం హ్రీం‍శీలాయై నమః || ౯౦ ||

ఓం హ్రీం‍పదారాధ్యాయై నమః |
ఓం హ్రీం‌గర్భాయై నమః |
ఓం హ్రీం‍పదాభిధాయై నమః |
ఓం హ్రీం‍కారవాచ్యాయై నమః |
ఓం హ్రీం‍కారపూజ్యాయై నమః |
ఓం హ్రీం‍కారపీఠికాయై నమః |
ఓం హ్రీం‍కారవేద్యాయై నమః |
ఓం హ్రీం‍కారచింత్యాయై నమః |
ఓం హ్రీం నమః |
ఓం హ్రీం‍శరీరిణ్యై నమః || ౧౦౦ ||

ఓం హకారరూపాయై నమః |
ఓం హలధృక్పూజితాయై నమః |
ఓం హరిణేక్షణాయై నమః |
ఓం హరప్రియాయై నమః |
ఓం హరారాధ్యాయై నమః |
ఓం హరిబ్రహ్మేంద్రవందితాయై నమః |
ఓం హయారూఢాసేవితాంఘ్ర్యై నమః |
ఓం హయమేధసమర్చితాయై నమః |
ఓం హర్యక్షవాహనాయై నమః |
ఓం హంసవాహనాయై నమః || ౧౧౦ ||

ఓం హతదానవాయై నమః |
ఓం హత్యాదిపాపశమన్యై నమః |
ఓం హరిదశ్వాదిసేవితాయై నమః |
ఓం హస్తికుంభోత్తుంగకుచాయై నమః |
ఓం హస్తికృత్తిప్రియాంగనాయై నమః |
ఓం హరిద్రాకుంకుమాదిగ్ధాయై నమః |
ఓం హర్యశ్వాద్యమరార్చితాయై నమః |
ఓం హరికేశసఖ్యై నమః |
ఓం హాదివిద్యాయై నమః |
ఓం హాలామదాలసాయై నమః || ౧౨౦ ||

ఓం సకారరూపాయై నమః |
ఓం సర్వజ్ఞాయై నమః |
ఓం సర్వేశ్యై నమః |
ఓం సర్వమంగలాయై నమః |
ఓం సర్వకర్త్ర్యై నమః |
ఓం సర్వభర్త్ర్యై నమః |
ఓం సర్వహంత్ర్యై నమః |
ఓం సనాతనాయై నమః |
ఓం సర్వానవద్యాయై నమః |
ఓం సర్వాంగసుందర్యై నమః || ౧౩౦ ||

ఓం సర్వసాక్షిణ్యై నమః |
ఓం సర్వాత్మికాయై నమః |
ఓం సర్వసౌఖ్యదాత్ర్యై నమః |
ఓం సర్వవిమోహిన్యై నమః |
ఓం సర్వాధారాయై నమః |
ఓం సర్వగతాయై నమః |
ఓం సర్వావగుణవర్జితాయై నమః |
ఓం సర్వారుణాయై నమః |
ఓం సర్వమాత్రే నమః |
ఓం సర్వభూషణభుషితాయై నమః || ౧౪౦ ||

ఓం కకారార్థాయై నమః |
ఓం కాలహంత్ర్యై నమః |
ఓం కామేశ్యై నమః |
ఓం కామితార్థదాయై నమః |
ఓం కామసంజీవన్యై నమః |
ఓం కల్యాయై నమః |
ఓం కఠినస్తనమండలాయై నమః |
ఓం కరభోరవే నమః |
ఓం కలానాథముఖ్యై నమః |
ఓం కచజితాంబుదాయై నమః || ౧౫౦ ||

ఓం కటాక్షస్యందికరుణాయై నమః |
ఓం కపాలిప్రాణనాయికాయై నమః |
ఓం కారుణ్యవిగ్రహాయై నమః |
ఓం కాంతాయై నమః |
ఓం కాంతిధూతజపావల్యై నమః |
ఓం కలాలాపాయై నమః |
ఓం కంబుకంఠ్యై నమః |
ఓం కరనిర్జితపల్లవాయై నమః |
ఓం కల్పవల్లీసమభుజాయై నమః |
ఓం కస్తూరీతిలకాంచితాయై నమః || ౧౬౦ ||

ఓం హకారార్థాయై నమః |
ఓం హంసగత్యై నమః |
ఓం హాటకాభరణోజ్జ్వలాయై నమః |
ఓం హారహారికుచాభోగాయై నమః |
ఓం హాకిన్యై నమః |
ఓం హల్యవర్జితాయై నమః |
ఓం హరిత్పతిసమారాధ్యాయై నమః |
ఓం హఠాత్కారహతాసురాయై నమః |
ఓం హర్షప్రదాయై నమః |
ఓం హవిర్భోక్త్ర్యై నమః || ౧౭౦ ||

ఓం హార్దసంతమసాపహాయై నమః |
ఓం హల్లీసలాస్యసంతుష్టాయై నమః |
ఓం హంసమంత్రార్థరూపిణ్యై నమః |
ఓం హానోపాదాననిర్ముక్తాయై నమః |
ఓం హర్షిణ్యై నమః |
ఓం హరిసోదర్యై నమః |
ఓం హాహాహూహూముఖస్తుత్యాయై నమః |
ఓం హానివృద్ధివివర్జితాయై నమః |
ఓం హయ్యంగవీనహృదయాయై నమః |
ఓం హరిగోపారుణాంశుకాయై నమః || ౧౮౦ ||

ఓం లకారాఖ్యాయై నమః |
ఓం లతాపుజ్యాయై నమః |
ఓం లయస్థిత్యుద్భవేశ్వర్యై నమః |
ఓం లాస్యదర్శనసంతుష్టాయై నమః |
ఓం లాభాలాభవివర్జితాయై నమః |
ఓం లంఘ్యేతరాజ్ఞాయై నమః |
ఓం లావణ్యశాలిన్యై నమః |
ఓం లఘుసిద్ధిదాయై నమః |
ఓం లాక్షారససవర్ణాభాయై నమః |
ఓం లక్ష్మణాగ్రజపూజితాయై నమః || ౧౯౦ ||

ఓం లభ్యేతరాయై నమః |
ఓం లబ్ధభక్తిసులభాయై నమః |
ఓం లాంగలాయుధాయై నమః |
ఓం లగ్నచామరహస్తశ్రీశారదాపరివీజితాయై నమః |
ఓం లజ్జాపదసమారాధ్యాయై నమః |
ఓం లంపటాయై నమః |
ఓం లకులేశ్వర్యై నమః |
ఓం లబ్ధమానాయై నమః |
ఓం లబ్ధరసాయై నమః |
ఓం లబ్ధసంపత్సమున్నత్యై నమః || ౨౦౦ ||

ఓం హ్రీం‍కారిణ్యై నమః |
ఓం హ్రీం‍కారాద్యాయై నమః |
ఓం హ్రీం‍మధ్యాయై నమః |
ఓం హ్రీం‍శిఖామణ్యై నమః |
ఓం హ్రీం‍కారకుండాగ్నిశిఖాయై నమః |
ఓం హ్రీం‍కారశశిచంద్రికాయై నమః |
ఓం హ్రీం‍కారభాస్కరరుచయే నమః |
ఓం హ్రీం‍కారాంభోదచంచలాయై నమః |
ఓం హ్రీం‍కారకందాంకురికాయై నమః |
ఓం హ్రీం‍కారైకపరాయణాయై నమః || ౨౧౦ ||

ఓం హ్రీం‍కారదీర్ఘికాహంస్యై నమః |
ఓం హ్రీం‍కారోద్యానకేకిన్యై నమః |
ఓం హ్రీం‍కారారణ్యహరిణ్యై నమః |
ఓం హ్రీం‍కారావాలవల్లర్యై నమః |
ఓం హ్రీం‍కారపంజరశుక్యై నమః |
ఓం హ్రీం‍కారాంగణదీపికాయై నమః |
ఓం హ్రీం‍కారకందరాసింహ్యై నమః |
ఓం హ్రీం‍కారాంభోజభృంగికాయై నమః |
ఓం హ్రీం‍కారసుమనోమాధ్వ్యై నమః |
ఓం హ్రీం‍కారతరుమంజర్యై నమః || ౨౨౦ ||

ఓం సకారాఖ్యాయై నమః |
ఓం సమరసాయై నమః |
ఓం సకలాగమసంస్తుతాయై నమః |
ఓం సర్వవేదాంతతాత్పర్యభూమయే నమః |
ఓం సదసదాశ్రయాయై నమః |
ఓం సకలాయై నమః |
ఓం సచ్చిదానందాయై నమః |
ఓం సాధ్యాయై నమః |
ఓం సద్గతిదాయిన్యై నమః |
ఓం సనకాదిమునిధ్యేయాయై నమః || ౨౩౦ ||

ఓం సదాశివకుటుంబిన్యై నమః |
ఓం సకలాధిష్ఠానరూపాయై నమః |
ఓం సత్యరూపాయై నమః |
ఓం సమాకృతయే నమః |
ఓం సర్వప్రపంచనిర్మాత్ర్యై నమః |
ఓం సమానాధికవర్జితాయై నమః |
ఓం సర్వోత్తుంగాయై నమః |
ఓం సంగహీనాయై నమః |
ఓం సగుణాయై నమః |
ఓం సకలేష్టదాయై నమః || ౨౪౦ ||

ఓం కకారిణ్యై నమః |
ఓం కావ్యలోలాయై నమః |
ఓం కామేశ్వరమనోహరాయై నమః |
ఓం కామేశ్వరప్రాణనాడ్యై నమః |
ఓం కామేశోత్సంగవాసిన్యై నమః |
ఓం కామేశ్వరాలింగితాంగ్యై నమః |
ఓం కామేశ్వరసుఖప్రదాయై నమః |
ఓం కామేశ్వరప్రణయిన్యై నమః |
ఓం కామేశ్వరవిలాసిన్యై నమః |
ఓం కామేశ్వరతపఃసిద్ధ్యై నమః || ౨౫౦ ||

ఓం కామేశ్వరమనఃప్రియాయై నమః |
ఓం కామేశ్వరప్రాణనాథాయై నమః |
ఓం కామేశ్వరవిమోహిన్యై నమః |
ఓం కామేశ్వరబ్రహ్మవిద్యాయై నమః |
ఓం కామేశ్వరగృహేశ్వర్యై నమః |
ఓం కామేశ్వరాహ్లాదకర్యై నమః |
ఓం కామేశ్వరమహేశ్వర్యై నమః |
ఓం కామేశ్వర్యై నమః |
ఓం కామకోటినిలయాయై నమః |
ఓం కాంక్షితార్థదాయై నమః || ౨౬౦ ||

ఓం లకారిణ్యై నమః |
ఓం లబ్ధరూపాయై నమః |
ఓం లబ్ధధియే నమః |
ఓం లబ్ధవాంఛితాయై నమః |
ఓం లబ్ధపాపమనోదూరాయై నమః |
ఓం లబ్ధాహంకారదుర్గమాయై నమః |
ఓం లబ్ధశక్త్యై నమః |
ఓం లబ్ధదేహాయై నమః |
ఓం లబ్ధైశ్వర్యసమున్నత్యై నమః |
ఓం లబ్ధవృద్ధ్యై నమః || ౨౭౦ ||

ఓం లబ్ధలీలాయై నమః |
ఓం లబ్ధయౌవనశాలిన్యై నమః |
ఓం లబ్ధాతిశయసర్వాంగసౌందర్యాయై నమః |
ఓం లబ్ధవిభ్రమాయై నమః |
ఓం లబ్ధరాగాయై నమః |
ఓం లబ్ధపతయే నమః |
ఓం లబ్ధనానాగమస్థిత్యై నమః |
ఓం లబ్ధభోగాయై నమః |
ఓం లబ్ధసుఖాయై నమః |
ఓం లబ్ధహర్షాభిపూరితాయై నమః || ౨౮౦ ||

ఓం హ్రీం‍కారమూర్త్యై నమః |
ఓం హ్రీం‍కారసౌధశృంగకపోతికాయై నమః |
ఓం హ్రీం‍కారదుగ్ధాబ్ధిసుధాయై నమః |
ఓం హ్రీం‍కారకమలేందిరాయై నమః |
ఓం హ్రీం‍కారమణిదీపార్చిషే నమః |
ఓం హ్రీం‍కారతరుశారికాయై నమః |
ఓం హ్రీం‍కారపేటకమణయే నమః |
ఓం హ్రీం‍కారాదర్శబింబితాయై నమః |
ఓం హ్రీం‍కారకోశాసిలతాయై నమః |
ఓం హ్రీం‍కారాస్థాననర్తక్యై నమః || ౨౯౦ ||

ఓం హ్రీం‍కారశుక్తికాముక్తామణయే నమః |
ఓం హ్రీం‍కారబోధితాయై నమః |
ఓం హ్రీం‍కారమయసౌవర్ణస్తంభవిద్రుమపుత్రికాయై నమః |
ఓం హ్రీం‍కారవేదోపనిషదే నమః |
ఓం హ్రీం‍కారాధ్వరదక్షిణాయై నమః |
ఓం హ్రీం‍కారనందనారామనవకల్పకవల్లర్యై నమః |
ఓం హ్రీం‍కారహిమవద్గంగాయై నమః |
ఓం హ్రీం‍కారార్ణవకౌస్తుభాయై నమః |
ఓం హ్రీం‍కారమంత్రసర్వస్వాయై నమః |
ఓం హ్రీం‍కారపరసౌఖ్యదాయై నమః || ౩౦౦ ||

ఇతి శ్రీ లలితా త్రిశతీ నామావళిః |


గమనిక: పైన ఇవ్వబడిన నామావళి , ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ లలితా స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ లలితా స్తోత్రాలు  చూడండి. మరిన్ని దేవీ స్తోత్రాలు  చూడండి. మరిన్ని త్రిశతీ నామావళులు (300) చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

One thought on “Sri Lalitha Trisathi Namavali – శ్రీ లలితా త్రిశతినామావళిః

  1. చాలా బాగా అప్లోడ్ చేశారు. ఇవి భక్తులు అందరికి ఉపయోగం. చదవడానికి వీలుగా అక్షరాలు ఉన్నాయి. చాలా బాగుంది. ధన్యవాదములు.

స్పందించండి

error: Not allowed