Sri Ketu Stotram – శ్రీ కేతు స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “నవగ్రహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

ధూమ్రా ద్విబాహవః సర్వే గోదానో వికృతాననాః |
గృధ్రయానాసనస్థాశ్చ పాంతు నః శిఖినందనాః || ౧ ||

శ్రీభైరవ్యువాచ |
ధన్యా చానుగృహీతాస్మి కృతార్థాస్మి జగత్ప్రభో |
యచ్ఛ్రుతం త్వన్ముఖాద్దేవ కేతుస్తోత్రమిదం శుభమ్ || ౨ ||

శ్రీపరమేశ్వర ఉవాచ |
శృణు దేవి ప్రవక్ష్యామి కేతుస్తవమిమం పరమ్ |
సర్వపాపవిశుద్ధాత్మా స రోగైర్ముచ్యతే ధ్రువమ్ || ౩ ||

శ్వేతపీతారుణః కృష్ణః క్వచిచ్చామీకరప్రభః |
శివార్చనరతః కేతుర్గ్రహపీడాం వ్యపోహతు || ౪ ||

నమో ఘోరాయాఘోరాయ మహాఘోరస్వరూపిణే |
ఆనందేశాయ దేవాయ జగదానందదాయినే || ౫ ||

నమో భక్తజనానందదాయినే విశ్వభావినే |
విశ్వేశాయ మహేశాయ కేతురూపాయ వై నమః || ౬ ||

నమో రుద్రాయ సర్వాయ వరదాయ చిదాత్మనే |
త్ర్యక్షాయ త్రినివాసాయ నమః సంకటనాశినే || ౭ ||

త్రిపురేశాయ దేవాయ భైరవాయ మహాత్మనే |
అచింత్యాయ చితిజ్ఞాయ నమశ్చైతన్యరూపిణే || ౮ ||

నమః శర్వాయ చర్చ్యాయ దర్శనీయాయ తే నమః |
ఆపదుద్ధరణాయాపి భైరవాయ నమో నమః || ౯ ||

నమో నమో మహాదేవ వ్యాపినే పరమాత్మనే |
నమో లఘుమతే తుభ్యం గ్రాహిణే సూర్యసోమయోః || ౧౦ ||

నమశ్చాపద్వినాశాయ భూయో భూయో నమో నమః |
నమస్తే రుద్రరూపాయ చోగ్రరూపాయ కేతవే || ౧౧ ||

నమస్తే సౌరరూపాయ శత్రుక్షయకరాయ చ |
మహాతేజాయ వై తుభ్యం పూజాఫలవివర్ధినే || ౧౨ ||

వహ్నిపుత్రాయ తే దివ్యరూపిణే ప్రియకారిణే |
సర్వభక్ష్యాయ సర్వాయ సర్వగ్రహాంతకాయ తే || ౧౩ ||

నమః పుచ్ఛస్వరూపాయ మహామృత్యుకరాయ చ |
నమస్తే సర్వదా క్షోభకారిణే వ్యోమచారిణే || ౧౪ ||

నమస్తే చిత్రరూపాయ మీనదానప్రియాయ చ |
దైత్యదానవగంధర్వవంద్యాయ మహతే నమః || ౧౫ ||

య ఇదం పఠతే నిత్యం ప్రాతరుత్థాయ మానవః |
గ్రహశాంతిర్భవేత్తస్య కేతురాజస్య కీర్తనాత్ || ౧౬ ||

యః పఠేదర్ధరాత్రే తు వశం తస్య జగత్త్రయమ్ |
ఇదం రహస్యమఖిలం కేతుస్తోత్రం తు కీర్తితమ్ || ౧౭ ||

సర్వసిద్ధిప్రదం గుహ్యమాయురారోగ్యవర్ధనమ్ |
గుహ్యం మంత్రం రహస్యం తు తవ భక్త్యా ప్రకాశితమ్ || ౧౮ ||

అభక్తాయ న దాతవ్యమిత్యాజ్ఞా పారమేశ్వరి || ౧౯ ||

శ్రీదేవ్యువాచ |
భగవన్భవతానేన కేతుస్తోత్రస్య మే ప్రభో |
కథనేన మహేశాన సత్యం ప్రీతాస్మ్యహం త్వయా || ౨౦ ||

శ్రీఈశ్వర ఉవాచ |
ఇదం రహస్యం పరమం న దేయం యస్య కస్యచిత్ |
గుహ్యం గోప్యతమం దేయం గోపనీయం స్వయోనివత్ || ౨౧ ||

అగ్నిపుత్రో మహాతేజాః కేతుః సర్వగ్రహాంతకః |
క్షోభయన్యః ప్రజాః సర్వాః స కేతుః ప్రీయతాం మమ || ౨౨ ||

ఇతి కేతు స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

నవగ్రహ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

5 thoughts on “Sri Ketu Stotram – శ్రీ కేతు స్తోత్రం

స్పందించండి

error: Not allowed