Sri Durga Ashtottara Shatanamavali 1 – శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః 1


[గమనిక: ఈ నామావళి “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

(గమనిక: శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళి -2 (దుర్గా శివా.. ) కూడా ఉన్నాది చూడండి.)

శ్రీ దుర్గాష్టోత్తరశతనామ స్తోత్రం 1 >>

ఓం సత్యై నమః |
ఓం సాధ్వ్యై నమః |
ఓం భవప్రీతాయై నమః |
ఓం భవాన్యై నమః |
ఓం భవమోచన్యై నమః |
ఓం ఆర్యాయై నమః |
ఓం దుర్గాయై నమః |
ఓం జయాయై నమః |
ఓం ఆద్యాయై నమః | ౯

ఓం త్రినేత్రాయై నమః |
ఓం శూలధారిణ్యై నమః |
ఓం పినాకధారిణ్యై నమః |
ఓం చిత్రాయై నమః |
ఓం చంద్రఘంటాయై నమః |
ఓం మహాతపాయై నమః |
ఓం మనసే నమః |
ఓం బుద్ధ్యై నమః |
ఓం అహంకారాయై నమః | ౧౮

ఓం చిత్తరూపాయై నమః |
ఓం చితాయై నమః |
ఓం చిత్యై నమః |
ఓం సర్వమంత్రమయ్యై నమః |
ఓం సత్యాయై నమః |
ఓం సత్యానందస్వరూపిణ్యై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం భావిన్యై నమః |
ఓం భావ్యాయై నమః | ౨౭

ఓం భవాయై నమః |
ఓం భవ్యాయై నమః |
ఓం సదాగత్యై నమః |
ఓం శంభుపత్న్యై నమః |
ఓం దేవమాత్రే నమః |
ఓం చింతాయై నమః |
ఓం సదా రత్నప్రియాయై నమః |
ఓం సర్వవిద్యాయై నమః |
ఓం దక్షకన్యాయై నమః | ౩౬

ఓం దక్షయజ్ఞవినాశిన్యై నమః |
ఓం అపర్ణాయై నమః |
ఓం పర్ణాయై నమః |
ఓం పాటలాయై నమః |
ఓం పాటలావత్యై నమః |
ఓం పట్టాంబరపరీధానాయై నమః |
ఓం కలమంజీరరంజిన్యై నమః |
ఓం అమేయాయై నమః |
ఓం విక్రమాయై నమః | ౪౫

ఓం క్రూరాయై నమః |
ఓం సుందర్యై నమః |
ఓం సురసుందర్యై నమః |
ఓం వనదుర్గాయై నమః |
ఓం మాతంగ్యై నమః |
ఓం మతంగమునిపూజితాయై నమః |
ఓం బ్రాహ్మ్యై నమః |
ఓం మాహేశ్వర్యై నమః |
ఓం ఐంద్ర్యై నమః | ౫౪

ఓం కౌమార్యై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం చాముండాయై నమః |
ఓం వారాహ్యై నమః |
ఓం లక్ష్మ్యై నమః |
ఓం పురుషాకృత్యై నమః |
ఓం విమలాయై నమః |
ఓం ఉత్కర్షిణ్యై నమః |
ఓం జ్ఞానక్రియాయై నమః | ౬౩

ఓం సత్యాయై నమః |
ఓం వాక్ప్రదాయై నమః |
ఓం బహులాయై నమః |
ఓం బహులప్రేమాయై నమః |
ఓం సర్వవాహనవాహనాయై నమః |
ఓం నిశుంభశుంభహనన్యై నమః |
ఓం మహిషాసురమర్దిన్యై నమః |
ఓం మధుకైటభహంత్ర్యై నమః |
ఓం చండముండవినాశిన్యై నమః | ౭౨

ఓం సర్వాసురవినాశాయై నమః |
ఓం సర్వదానవఘాతిన్యై నమః |
ఓం సర్వశాస్త్రమయ్యై నమః |
ఓం విద్యాయై నమః |
ఓం సర్వాస్త్రధారిణ్యై నమః |
ఓం అనేకశస్త్రహస్తాయై నమః |
ఓం అనేకాస్త్రవిధారిణ్యై నమః |
ఓం కుమార్యై నమః |
ఓం కన్యాయై నమః | ౮౧

ఓం కౌమార్యై నమః |
ఓం యువత్యై నమః |
ఓం యత్యై నమః |
ఓం అప్రౌఢాయై నమః |
ఓం ప్రౌఢాయై నమః |
ఓం వృద్ధమాత్రే నమః |
ఓం బలప్రదాయై నమః |
ఓం శ్రద్ధాయై నమః |
ఓం శాంత్యై నమః | ౯౦

ఓం ధృత్యై నమః |
ఓం కాంత్యై నమః |
ఓం లక్ష్మ్యై నమః |
ఓం జాత్యై నమః |
ఓం స్మృత్యై నమః |
ఓం దయాయై నమః |
ఓం తుష్ట్యై నమః |
ఓం పుష్ట్యై నమః |
ఓం చిత్త్యై నమః | ౯౯

ఓం భ్రాంత్యై నమః |
ఓం మాత్రే నమః |
ఓం క్షుధే నమః |
ఓం చేతనాయై నమః |
ఓం మత్యై నమః |
ఓం విష్ణుమాయాయై నమః |
ఓం నిద్రాయై నమః |
ఓం ఛాయాయై నమః |
ఓం కామప్రపూరణ్యై నమః | ౧౦౮

ఇతి శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః |


గమనిక: పైన ఇవ్వబడిన నామావళి, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ దుర్గా స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ దుర్గా స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

One thought on “Sri Durga Ashtottara Shatanamavali 1 – శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః 1

స్పందించండి

error: Not allowed