Sri Durga Ashtakam – శ్రీ దుర్గాష్టకం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

కాత్యాయని మహామాయే ఖడ్గబాణధనుర్ధరే |
ఖడ్గధారిణి చండి శ్రీ దుర్గాదేవి నమోఽస్తు తే || ౧ ||

వసుదేవసుతే కాళి వాసుదేవసహోదరి |
వసుంధరశ్రియే నందే దుర్గాదేవి నమోఽస్తు తే || ౨ ||

యోగనిద్రే మహానిద్రే యోగమాయే మహేశ్వరి |
యోగసిద్ధికరీ శుద్ధే దుర్గాదేవి నమోఽస్తు తే || ౩ ||

శంఖచక్రగదాపాణే శార్ఙ్గజ్యాయతబాహవే |
పీతాంబరధరే ధన్యే దుర్గాదేవి నమోఽస్తు తే || ౪ ||

ఋగ్యజుః సామాథర్వాణశ్చతుః సామంతలోకిని |
బ్రహ్మస్వరూపిణి బ్రాహ్మి దుర్గాదేవి నమోఽస్తు తే || ౫ ||

వృష్ణీనాం కులసంభూతే విష్ణునాథసహోదరి |
వృష్ణిరూపధరే ధన్యే దుర్గాదేవి నమోఽస్తు తే || ౬ ||

సర్వజ్ఞే సర్వగే శర్వే సర్వేశే సర్వసాక్షిణి |
సర్వామృతజటాభారే దుర్గాదేవి నమోఽస్తు తే || ౭ ||

అష్టబాహు మహాసత్త్వే అష్టమీ నవమీ ప్రియే |
అట్టహాసప్రియే భద్రే దుర్గాదేవి నమోఽస్తు తే || ౮ ||

దుర్గాష్టకమిదం పుణ్యం భక్తితో యః పఠేన్నరః |
సర్వకామమవాప్నోతి దుర్గాలోకం స గచ్ఛతి || ౯ ||

ఇతి శ్రీ దుర్గాష్టకమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ దుర్గా స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ దుర్గా స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

One thought on “Sri Durga Ashtakam – శ్రీ దుర్గాష్టకం

స్పందించండి

error: Not allowed