Sri Budha Panchavimsati Nama stotram – శ్రీ బుధ పంచవింశతినామ స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “నవగ్రహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

బుధో బుద్ధిమతాం శ్రేష్ఠో బుద్ధిదాతా ధనప్రదః |
ప్రియంగుకలికాశ్యామః కంజనేత్రో మనోహరః || ౧ ||

గ్రహోపమో రౌహిణేయో నక్షత్రేశో దయాకరః |
విరుద్ధకార్యహంతా చ సౌమ్యో బుద్ధివివర్ధనః || ౨ ||

చంద్రాత్మజో విష్ణురూపీ జ్ఞానీ జ్ఞో జ్ఞానినాయకః |
గ్రహపీడాహరో దారపుత్రధాన్యపశుప్రదః || ౩ ||

లోకప్రియః సౌమ్యమూర్తిర్గుణదో గుణివత్సలః |
పంచవింశతినామాని బుధస్యైతాని యః పఠేత్ || ౪ ||

స్మృత్వా బుధం సదా తస్య పీడా సర్వా వినశ్యతి |
తద్దినే వా పఠేద్యస్తు లభతే స మనోగతమ్ || ౫ ||

ఇతి శ్రీపద్మపురాణే శ్రీ బుధ పంచవింశతినామ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

నవగ్రహ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed