Sri Anjaneya Dwadasa Nama stotram – శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]

హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః |
రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షోఽమితవిక్రమః || ౧ ||

ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః |
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా || ౨ ||

ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః |
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః |
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ || ౩ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ రామ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ హనుమాన్ స్తోత్రాలు పఠించండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

2 thoughts on “Sri Anjaneya Dwadasa Nama stotram – శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రం

స్పందించండి

error: Not allowed