Sri Shiva Ashtakam – శ్రీ శివాష్టకం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం
జగన్నాథనాథం సదానందభాజమ్ |
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం
శివం శంకరం శంభుమీశానమీడే || ౧ ||

గళే రుండమాలం తనౌ సర్పజాలం
మహాకాలకాలం గణేశాధిపాలమ్ |
జటాజూటగంగోత్తరంగైర్విశాలం
శివం శంకరం శంభుమీశానమీడే || ౨ ||

ముదామాకరం మండనం మండయంతం
మహామండలం భస్మభూషాధరం తమ్ |
అనాదిం హ్యపారం మహామోహమారం
శివం శంకరం శంభుమీశానమీడే || ౩ ||

వటాధోనివాసం మహాట్టాట్టహాసం
మహాపాపనాశం సదాసుప్రకాశమ్ |
గిరీశం గణేశం సురేశం మహేశం
శివం శంకరం శంభుమీశానమీడే || ౪ ||

గిరింద్రాత్మజాసంగృహీతార్ధదేహం
గిరౌ సంస్థితం సర్వదాఽఽసన్నగేహమ్ |
పరబ్రహ్మబ్రహ్మాదిభిర్వంద్యమానం
శివం శంకరం శంభుమీశానమీడే || ౫ ||

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం
పదాంభోజనమ్రాయ కామం దదానమ్ |
బలీవర్దయానం సురాణాం ప్రధానం
శివం శంకరం శంభుమీశానమీడే || ౬ ||

శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం
త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ |
అపర్ణాకలత్రం సదా సచ్చరిత్రం
శివం శంకరం శంభుమీశానమీడే || ౭ ||

హరం సర్పహారం చితాభూవిహారం
భవం వేదసారం సదా నిర్వికారమ్ |
శ్మశానే వసంతం మనోజం దహంతం
శివం శంకరం శంభుమీశానమీడే || ౮ ||

స్తవం యః ప్రభాతే నరః శూలపాణేః
పఠేత్ సర్వదా భర్గభావానురక్తః |
స పుత్రం ధనం ధాన్యమిత్రం కళత్రం
విచిత్రైః సమారాధ్య మోక్షం ప్రయాతి || ౯ ||

ఇతి శ్రీకృష్ణజన్మఖండే శివాష్టక స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ శివ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

One thought on “Sri Shiva Ashtakam – శ్రీ శివాష్టకం

స్పందించండి

error: Not allowed