Sri Shiva Mangala Ashtakam – శ్రీ శివ మంగళాష్టకం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే |
కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ || ౧ ||

వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ |
పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ || ౨ ||

భస్మోద్ధూళితదేహాయ వ్యాళయజ్ఞోపవీతినే |
రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ || ౩ ||

సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే |
సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్ || ౪ ||

మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే |
త్ర్యంబకాయ సుశాంతాయ త్రిలోకేశాయ మంగళమ్ || ౫ ||

గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే |
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్ || ౬ ||

సద్యోజాతాయ శర్వాయ భవ్యజ్ఞానప్రదాయినే |
ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ మంగళమ్ || ౭ ||

సదాశివస్వరూపాయ నమస్తత్పురుషాయ చ |
అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ || ౮ ||

శ్రీచాముండాప్రేరితేన రచితం మంగళాస్పదమ్ |
తస్యాభీష్టప్రదం శంభోః యః పఠేన్మంగళాష్టకమ్ || ౯ ||

ఇతి శ్రీ శివమంగళాష్టకమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ శివ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

3 thoughts on “Sri Shiva Mangala Ashtakam – శ్రీ శివ మంగళాష్టకం

  1. In siva mangala ashtakam ఈశానాయ నమస్తుభ్యం (పంచవక్రాయ
    కాదు.పంచవక్త్రాయ)almost your work is great.keep it up.your spirit is optimism attitude.thanks.hope you will do best

స్పందించండి

error: Not allowed