Runa Vimochana Narasimha Stotram – శ్రీ ఋణమోచన నృసింహ స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

ధ్యానమ్ –
వాగీశా యస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి |
యస్యాస్తే హృదయే సంవిత్తం నృసింహమహం భజే ||

అథ స్తోత్రమ్ –
దేవతాకార్యసిద్ధ్యర్థం సభాస్తంభసముద్భవమ్ |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || ౧ ||

లక్ష్మ్యాలింగిత వామాంకం భక్తానాం వరదాయకమ్ |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || ౨ ||

ఆంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణమ్ |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || ౩ ||

స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || ౪ ||

సింహనాదేన మహతా దిగ్విదిగ్భయనాశనమ్ | [దిగ్దంతి]
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || ౫ ||

ప్రహ్లాదవరద శ్రీశం దైత్యేశ్వరవిదారణమ్ |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || ౬ ||

క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || ౭ ||

వేదవేదాంతయజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితమ్ |
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || ౮ ||

ఇత్థం యః పఠతే నిత్యం ఋణమోచన సిద్ధయే | [సంజ్ఞితమ్]
అనృణో జాయతే శీఘ్రం ధనం విపులమాప్నుయాత్ || ౯ ||

సర్వసిద్ధిప్రదం నృణాం సర్వైశ్వర్యప్రదాయకమ్ |
తస్మాత్ సర్వప్రయత్నేన పఠేత్ స్తోత్రమిదం సదా || ౧౦ ||

ఇతి శ్రీనృసింహపురాణే ఋణమోచన శ్రీ నృసింహ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ నరసింహ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

8 thoughts on “Runa Vimochana Narasimha Stotram – శ్రీ ఋణమోచన నృసింహ స్తోత్రం

  1. కొన్ని లక్షల మందికి ఉపయోగపడే ఇలాంటి సత్కార్యాన్ని చేసే మీకు శ్రీమన్నారాయణు ని కృపా కటాక్షాలు సదా ఉండాలని ఆశిస్తున్నాను

  2. ఓం శ్రీ లక్ష్మి నృసింహ య నమః సమస్తా లోక సుకినోబ్వంతు ?

  3. Lakshmi narasimha swamy ki jai e matram cheppukovadam 10 rojula munde start chesa naaku raboye kalam lo nenu dhanvanthudini avutha ani naaku thelusthundi bakthi ga cheppukondi kachithanga avutundi naaku enka twarala nenu anukuna avuthundi ani anandamtho e patrika rasthuna meeru kuuda e mantranni follow avandi bakthi tho nenu dhanvanthudini ayaka mari e patrika raasthu chudandi

స్పందించండి

error: Not allowed