Sri Krishna Ashtakam – శ్రీ కృష్ణాష్టకం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది. Click here to buy.]

( శ్రీశంకరాచార్య కృత శ్రీకృష్ణాష్టకం [..శ్రియాశ్లిష్టో విష్ణుః..] కూడా ఉన్నది చూడండి.) 

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ |
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ || ౧ ||

అతసీపుష్పసంకాశం హారనూపురశోభితమ్ |
రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ || ౨ ||

కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననమ్ |
విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుమ్ || ౩ ||

మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |
బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ || ౪ ||

ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభమ్ |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ || ౫ ||

రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితమ్ |
అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్ || ౬ ||

గోపికానాం కుచద్వంద్వకుంకుమాంకితవక్షసమ్ |
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ || ౭ ||

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితమ్ |
శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ || ౮ ||

కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి || ౯ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

3 thoughts on “Sri Krishna Ashtakam – శ్రీ కృష్ణాష్టకం

  1. అన్ని బాగున్నాయి. కానీ ఇందులో ఉన్న లిస్ట్ ఒక దగ్గరనే వచ్చేలా చూడగలరు

స్పందించండి

error: Not allowed