Durga Saptasati – Kilaka Stotram – కీలక స్తోత్రం 


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

అస్య శ్రీకీలకస్తోత్రమంత్రస్య శివఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీ మహాసరస్వతీ దేవతా, శ్రీజగదంబాప్రీత్యర్థే సప్తశతీపాఠాంగ జపే వినియోగః |

ఓం నమశ్చండికాయై |

మార్కండేయ ఉవాచ |
విశుద్ధజ్ఞానదేహాయ త్రివేదీదివ్యచక్షుషే |
శ్రేయఃప్రాప్తినిమిత్తాయ నమః సోమార్ధధారిణే || ౧ ||

సర్వమేతద్విజానీయాన్మంత్రాణామపి కీలకమ్ |
సోఽపి క్షేమమవాప్నోతి సతతం జాప్యతత్పరః || ౨ ||

సిద్ధ్యంత్యుచ్చాటనాదీని వస్తూని సకలాన్యపి |
ఏతేన స్తువతాం దేవీం స్తోత్రమాత్రేణ సిద్ధ్యతి || ౩ ||

న మంత్రో నౌషధం తత్ర న కించిదపి విద్యతే |
వినా జాప్యేన సిద్ధ్యేత సర్వముచ్చాటనాదికమ్ || ౪ ||

సమగ్రాణ్యపి సిద్ధ్యంతి లోకశంకామిమాం హరః |
కృత్వా నిమంత్రయామాస సర్వమేవమిదం శుభమ్ || ౫ ||

స్తోత్రం వై చండికాయాస్తు తచ్చ గుప్తం చకార సః |
సమాప్తిర్న చ పుణ్యస్య తాం యథావన్నియంత్రణామ్ || ౬ ||

సోఽపి క్షేమమవాప్నోతి సర్వమేవ న సంశయః |
కృష్ణాయాం వా చతుర్దశ్యామష్టమ్యాం వా సమాహితః || ౭ ||

దదాతి ప్రతిగృహ్ణాతి నాన్యథైషా ప్రసీదతి |
ఇత్థం రూపేణ కీలేన మహాదేవేన కీలితమ్ || ౮ ||

యో నిష్కీలాం విధాయైనాం నిత్యం జపతి సస్ఫుటమ్ |
స సిద్ధః స గణః సోఽపి గంధర్వో జాయతే వనే || ౯ ||

న చైవాప్యటతస్తస్య భయం క్వాపి హి జాయతే |
నాపమృత్యువశం యాతి మృతో మోక్షమవాప్నుయాత్ || ౧౦ ||

జ్ఞాత్వా ప్రారభ్య కుర్వీత హ్యకుర్వాణో వినశ్యతి |
తతో జ్ఞాత్వైవ సంపన్నమిదం ప్రారభ్యతే బుధైః || ౧౧ ||

సౌభాగ్యాది చ యత్కించిద్దృశ్యతే లలనాజనే |
తత్సర్వం తత్ప్రసాదేన తేన జాప్యమిదం శుభమ్ || ౧౨ ||

శనైస్తు జప్యమానేఽస్మింస్తోత్రే సంపత్తిరుచ్చకైః |
భవత్యేవ సమగ్రాపి తతః ప్రారభ్యమేవ తత్ || ౧౩ ||

ఐశ్వర్యం యత్ప్రసాదేన సౌభాగ్యారోగ్యసంపదః |
శత్రుహానిః పరో మోక్షః స్తూయతే సా న కిం జనైః || ౧౪ ||

ఇతి శ్రీభగవత్యాః కీలక స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ దుర్గా స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ దుర్గా స్తోత్రాలు చూడండి. సంపూర్ణ శ్రీ దుర్గా సప్తశతీ చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

7 thoughts on “Durga Saptasati – Kilaka Stotram – కీలక స్తోత్రం 

  1. శ్రీ గణేశాయనమః పరదేవతాయనమః
    Excellent service!!!!Is there any possibility to download Durga saptashati, Mooka panchashati, Bhagavad gita at once instead of downloading chapter by chapter?

  2. Do you have the veda sooktas (on the web available under list -3) available in mobile app? I have checked under ‘vividha’ (వివిధ) and other and other categories might have missed?
    THanks

  3. యాప్ చాలా బాగుంది. పెద్దలకు పిల్లలకు అంటే చూడలేని వాళ్లకు చాలా ఈజీగా ఉంది. వాస్తుకు సంబంధించినవి వేదముల వివరాలకు సంబంధించినవి కింద ఉంచితే చాలా బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను.

స్పందించండి

error: Not allowed