Dhati Panchakam – ధాటీ పంచకం


పాదుకే యతిరాజస్య కథయన్తి యదాఖ్యయా |
తస్య దాశరథేః పాదౌ శిరసా ధారయామ్యహమ్ ||

పాషండద్రుమషండదావదహనశ్చార్వాకశైలాశనిః
బౌద్ధధ్వాన్తనిరాసవాసరపతిర్జైనేభకంఠీరవః |
మాయావాది భుజంగభంగగరుడస్త్రైవిద్య చూడామణిః
శ్రీరంగేశజయధ్వజో విజయతే రామానుజోఽయం మునిః || ౧ ||

పాషండ షండగిరిఖండనవజ్రదండాః
ప్రచ్ఛన్నబౌద్ధమకరాలయమన్థదండాః |
వేదాన్తసారసుఖదర్శనదీపదండాః
రామానుజస్య విలసన్తిమునేస్త్రిదండాః || ౨ ||

చారిత్రోద్ధారదండం చతురనయపథాలంక్రియాకేతుదండం
సద్విద్యాదీపదండం సకలకలికథాసంహృతేః కాలదండమ్ |
త్రయ్యన్తాలమ్బదండం త్రిభువనవిజయచ్ఛత్రసౌవర్ణదండమ్
ధత్తేరామానుజార్యః ప్రతికథకశిరో వజ్రదండం త్రిదండమ్ || ౩ ||

త్రయ్యా మాంగళ్యసూత్రం త్రిథాయుగపయుగ రోహణాలంబసూత్రం
సద్విద్యాదీపసూత్రం సగుణనయవిదాం సంబదాంహారసూత్రమ్ |
ప్రజ్ఞాసూత్రం బుధానాం ప్రశమధనమనః పద్మినీనాలసూత్రం
రక్షాసూత్రం మునీనాం జయతి యతిపతేర్వక్షసి బ్రహ్మసూత్రమ్ || ౪ ||

పాషండసాగరమహాబడబాముఖాగ్నిః
శ్రీరంగరాజచరణాంబుజమూలదాసః |
శ్రీవిష్ణులోకమణి మండపమార్గదాయీ
రామానుజో విజయతే యతిరాజరాజః || ౫ ||


మరిన్ని శ్రీ గురు స్తోత్రాలు చూడండి. మరిన్ని వివిధ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

One thought on “Dhati Panchakam – ధాటీ పంచకం

స్పందించండి

error: Not allowed