Category: Keertanalu

Adivo Alladivo – అదివో అల్లదివో

అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేల శేషుల పడగలమయము || అదివో || అదే వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాస మఖిల మునులకు అదే చూడుడు అదే మ్రొక్కుడు ఆనందమయము || అదివో || చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల...

Mangalam Govindunaku – మంగళము గోవిందునకు

మంగళము గోవిందునకు జయ మంగళము గరుడ ధ్వజునకు మంగళము జయ మంగళము ధర్మ స్వరూపునకు | జయ జయ మంగళము || ఆదికిను ఆద్యైన దేవునకచ్యుతునకంభోజ నాభున- కాదికూర్మంబైన జగదాధార ముర్తికిని వేద రక్షకునకును సంతత వేదమార్గ విహారునకు బలి- భేదినికి సామాదిగాన ప్రియ విహారునకు ||...

Ksheerabdhi Kanyakaku – క్షీరాబ్ధి కన్యకకు

క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికిని నీరజాలయకును నీరాజనం | జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం | అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువుమాణిక్యముల నీరాజనం || చరణ కిసలయములకు సకియరంభోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం | అరిది జఘనంబునకు అతివనిజనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం ||...

Vinaro Bhagyamu – వినరో భాగ్యము విష్ణు కథ

వినరో భాగ్యము విష్ణు కథ | వెనుబలమిదివో విష్ణు కథ || ఆదినుండి సంధ్యాదివిధులలో వేదంబయినది విష్ణు కథ | నాదించీనిదె నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ || వదలక వేదవ్యాసులు నుడిగిన విదిత పావనము విష్ణు కథ | సదనంబయినది సంకీర్తనయై వెదకిన చోటనే...

Vatapi Ganapathim Bhajeham – వాతాపి గణపతిం భజేహం

(శ్రీ ముత్తుస్వామి దీక్షితర్) వాతాపి గణపతిం భజేఽహం వారణాశ్యం వరప్రదం శ్రీ | భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం | వీతరాగిణం వినుత యోగినం విశ్వకారణం విఘ్నవారణం | పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రికోణ మధ్యగతం మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార...

Rama Lali – రామ లాలీ

రామ లాలీ రామ లాలీ రామ లాలీ రామ లాలీ || రామ లాలీ మేఘశ్యామ లాలీ తామరసా నయన దశరథ తనయ లాలీ | అచ్చావదన ఆటలాడి అలసినావురా బొజ్జలోపలరిగెదాక నిదురపోవరా || జోల పాడి జోకొట్టితె ఆలకించెవు చాలించమరి ఊరుకుంటే సంజ్ఞ చేసేవు ||...

Sri Ramachandra Kripalu – శ్రీ రామచంద్ర కృపాళు

(శ్రీ తులసీదాసు) శ్రీ రామచంద్ర కృపాళు భజు మన హరణ భవ భయ దారుణం | నవకంజ లోచన కంజ ముఖ కర కంజ పద కంజారుణం || ౧ కందర్ప అగణిత అమిత ఛవి నవ నీల నీరజ సుందరం | వటపీత మానహు తడిత...

Ramachandraya – రామచంద్రాయ

రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం || కోసలేశాయ మందహాస దాసపోషణాయ వాసవాది వినుత సద్వరద మంగళం || ౧ || చారు కుంకుమో పేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం || ౨ || లలిత రత్నకుండలాయ తులసీవనమాలికాయ జలద సద్రుశ...

Mangalam Jaya Mangalam – మంగళం జయ మంగళం

మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం మంగళం జయ మంగళం మా కృష్ణస్వామికి మంగళం || శిరమునందున మెరయుచుండెడి నెమలిపింఛకు మంగళం శ్యామలాంగుని కరములందలి మధుర మురళికి మంగళం || వనజదమ్మును ధిక్కరించెడి వదన శోభకు మంగళం కరుణ రసమును చిందుచుండెడి కన్నుదోయికి మంగళం ||...

Muddugare – ముద్దుగారే

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు | తిద్దరాని మహిమల దేవకీ సుతుడు || అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము | పంతమాడే కంసుని పాలి వజ్రము | కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస | చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు || రతికేళి...

Muthyala Harathi Pagadala Harathi – ముత్యాల హారతీ పగడాల హారతీ

ముత్యాల హారతీ పగడాల హారతీ వాసవాంబ నీకిదే వైఢూర్య హారతీ || అష్టభుజముల పుష్కరిణియందున అష్టలక్ష్మీ నీకిదే పచ్చల హారతీ || ముత్యాల || వాణి గాయత్రీ సావిత్రి వాసవీ వరాలిచ్చే తల్లికి వజ్రాల హారతీ || ముత్యాల || కుసుమ కోమలీ అభయముద్రధారిణీ కోమలాంగి నీకిదే...

Sriman Narayana – శ్రీమన్నారాయణ

శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ | శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు || కమలాసతీ ముఖకమల కమలహిత కమలప్రియ కమలేక్షణ | కమలాసనహిత గరుడగమన శ్రీ కమలనాభ నీపదకమలమే శరణు || పరమయోగిజన భాగధేయ శ్రీ పరమపూరుష పరాత్పర | పరమాత్మా పరమాణురూప శ్రీ తిరువేంకటగిరి దేవ శరణు ||...

Manujudai Putti – మనుజుడై పుట్టి

మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా || జుట్టెదు కడుపుకై చొరనిచోట్లు చొచ్చి పట్టెడు కూటికై బతిమాలి | పుట్టినచోటికే పొరలి మనసు పెట్టి వట్టిలంపటము వదలనేరడుగాన | అందరిలో పుట్టి అందరిలో పెరిగి అందరి రూపములు అటుతానై | అందమైన శ్రీవేంకటాద్రీశు సేవించి అందరానిపదము...

Brahmam Okkate – బ్రహ్మమొక్కటే

తందనాన అహి తందనాన పురె తందనాన భళా తందనాన | బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే కందువగు హీనాధికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకులమంతానొక్కటే అందరికి శ్రీహరే అంతరాత్మ | నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే అంటనే బంటునిద్ర అదియు నొకటే మెండైన...

Brahma Kadigina Paadamu – బ్రహ్మ కడిగిన పాదము

బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము | చెలగి వసుధ కొలిచిన నీ పాదము బలి తల మోపిన పాదము | తలకగ గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము || కామిని పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము |...

Paluke Bangaramayena – పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా || పలుకే బంగారమయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరవ చక్కని తండ్రి పలుకే బంగారమాయెనా || ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి పలుకే బంగారమాయెనా || రాతినాతిగ జేసి భూతలమున...

Nanati Baduku Natakamu – నానాటి బదుకు నాటకము

నానాటి బదుకు నాటకము | కానక కన్నది కైవల్యము || పుట్టుటయు నిజము పోవుటయు నిజము | నట్టనడిమి పని నాటకము | యెట్టనెదుట గలదీ ప్రపంచము | కట్టగడపటిది కైవల్యము || కుడిచేదన్నము కోకచుట్టెడిది | నడమంత్రపు పని నాటకము | వొడిగట్టుకొనిన వుభయ కర్మములు...

Duduku gala nanne – దుడుకు గల నన్నే

దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో || కడు దుర్విషయా కృష్టుడై గడియ గడియకు నిండారు దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా || శ్రీ వనితా హృత్కుముదాబ్జా వాఙ్మానస గోచర దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా || సకల...

Jaya Jagadeesa Hare – జయ జగదీశ హరే (హారతి పాట)

ఓం జయ జగదీశ హరే స్వామి జయ జగదీశ హరే భక్త జనోఁ కే సంకట దాస జనోఁ కే సంకట క్షణ మే దూర్ కరే ఓం జయ జగదీశ హరే || జో ధ్యావే ఫల్ పావే దుఖ్ బినసే మన్ కా స్వామి...

Jagadananda karaka – జగదానంద కారకా

జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా గగనాధిప సత్కులజ రాజరాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్య దాయక సదా సకల జగదానంద కారకా | అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణా నగధర సురభూజ దధి పయోధి వాస హరణ సుందరతర వదన సుధామయ వచో...

Cheri Yashodhaku – చేరి యశోదకు

చేరి యశోదకు శిశువితడు | ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు || సొలసి జూచినను సూర్య చంద్రులను లలివెదజల్లెడు లక్షణుడు | నిలిచిన నిలువున నిఖిల దేవతల కలిగించు సురల గనివో యితడు || మాటలాడిననను మరియజాండములు కోటులు వొడమెటి గుణరాశి | నీటుగ నూర్పుల నిఖిల...

Kanti Sukravaramu – కంటి శుక్రవారము

కంటి శుక్రవారము గడియలేడింట | అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని || సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు | చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలజుట్టి తుమ్మెద మై ఛాయతోన నెమ్మదినుండే స్వామిని || పచ్చకప్పురమె నూరి పసిడి గిన్నెలనించి తెచ్చి శిరసాదిగ...

Okapari kokapari – ఒకపరి కొకపరి

ఒకపరి కొకపరి కొయ్యారమై | మొకమున కళలెల్ల మొలసినట్లుండె || జగదేక పతిమేన చల్లిన కర్పూర ధూళి | జిగిగొని నలువంక చిందగాను | మొగి చంద్రముఖి నురమున నిలిపె గాన | పొగరు వెన్నెల దిగబోసినట్లుండె || పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టు పునుగు |...

Endaro Mahanubhavulu – ఎందరో మహానుభావులు

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు || చందురు వర్ణుని అంద చందమును హృదయార- విందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు | సామ గాన లోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యులెందరో మహానుభావులు | మానస వన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే...

error: Download Stotra Nidhi mobile app